Pakistan Vs Indiaఫ ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. UN సాధారణ సభలో పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్‌పై ఆరోపణలు చేసిన పాక్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
Houthi Rebels Warn Pakistan And Turkiye: సౌదీ అరేబియా కోసం పాకిస్తాన్‌తో పాటు తుర్కియేలు తమ సైనికులను పంపితే.. ఈ రెండు దేశాలపై దాడులు తప్పవని హౌతీ రెబల్స్ గడ్డి హెచ్చరికను జారీ చేశారు. సౌదీ అరేబియాకు సపోర్ట్ చేసే ఏ దేశాన్ని అయినా వదిలే ప్రసక్తి లేదని ధమార్ ప్రావిన్స్ గవర్నర్ అహ్మద్ ఆల్ బుకైటి అన్నారు..