చలికాలం ప్రారంభం అయింది. ఈ సీజన్‌కు తగినట్టు మనం కూడా మారిపోవాలి. అంటే ప్రధానంగా ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్‌తోపాటు మన స్కిన్ కేర్ రొటీన్ కూడా మార్చాల్సిందే. లేకపోతే ఈ చలికాలం చర్మం పగులుతుంది. దీంతో ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి. అయితే, మన బామ్మల కాలంనాటి నుంచి పాటిస్తున్న ఈ 5 అద్భుతమైన సీక్రెట్స్ పాటిస్తే డబ్బు ఖర్చు లేకుండానే ఇంట్లోనే మృదువైన స్కిన్ పొందుతారు. అవేంటో తెలుసుకుందాం.