Abhishek Sharma SRH Exit News: ఐపీఎల్ రిటెన్షన్స్ గడువు సమీపిస్తున్న వేళ ఓపెనర్ అభిషేక్ శర్మ సన్‌రైజర్స్‌ను వీడేందుకు సిద్ధమైట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే సీజన్‌కు కమిన్స్ అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.