• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Kondagattu Temple: డీపీఓ ఆఫీస్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేదా గదతో కొట్టి చంపేయ్.. కొండగట్టు హుండీలో భక్తుడి వింత లేఖ.!.

Kondagattu Temple: డీపీఓ ఆఫీస్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేదా గదతో కొట్టి చంపేయ్.. కొండగట్టు హుండీలో భక్తుడి వింత లేఖ.!.

Devotee letter in kondagattu temple: కొండగట్టు హనుమాన్ ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. దీనిలో ఒక భక్తుడు రాసిన లేఖను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.ఈ లేఖ కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 30, 2026, 07:31 PM IST|Updated: Oct 30, 2026, 07:44 PM IST
joinshare
Kondagattu Temple: డీపీఓ ఆఫీస్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేదా గదతో కొట్టి చంపేయ్.. కొండగట్టు హుండీలో భక్తుడి వింత లేఖ.!.
Image Credit: Kondagattu hanuman hundi viral letter

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
అతని షాట్లు కళ్లు చెదిరేలా ఉన్నాయి.. మేం నేర్చుకోవాల్సిందే.. ప్రత్యర్థి బ్యాటర్‌పై శ్రేయస్ ప్రశంసలు..!

అతని షాట్లు కళ్లు చెదిరేలా ఉన్నాయి.. మేం నేర్చుకోవాల్సిందే.. ప్రత్యర్థి బ్యాటర్‌పై శ్రేయస్ ప్రశంసలు..!

2

AP Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక నుంచి ఒకే లాగిన్ వ్యవస్థ..!

3

Kavitha Speech: పంటలు వేయవద్దన్న రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండే హక్కు లేదు: కవిత

4

Kondagattu Temple: డీపీఓ ఆఫీస్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేదా గదతో కొట్టి చంపేయ్.. కొండగట్టు హుండీలో భక్తుడి వింత లేఖ.!.

5

Zee Entertainment: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కీలక మార్పు.. నూతన సీసీఓగా సంగీతా శెట్టి నియామకం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Emotional letter from unknown devotee found in kondagattu temple hundi: సాధారణంగా చాలా మంది తమకు నచ్చిన దేవుడి గుళ్లకు వెళ్లి తమ మనసులోని కోరికల్ని నెరవేర్చాలని మొక్కుకుంటారు. తమ కోరికల కోసం శక్తి మేరకు మొక్కులు మొక్కుకుంటారు. కొంత మంది ముడుపులు కడతారు. మరికొంత మంది బంగారం, వెండి లేదా తమకు ఏమేరకు స్వామి వారికి వస్తు రూపంలో లేదా ధనరూపంలో ఇచ్చే స్తోమత ఉంటుందో దాన్ని భక్తితో సమర్పించుకుంటారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. కానీ ఇటీవల కొంత మంది చాలా వెరైటీ తమ కోరికల చిట్టాల్ని లేఖలో రాసి మరీ దేవుడి ముందు ఉంచుతున్నారు.

కొన్నిసార్లు ఇతరులకు హనీతలపెడుతూ కూడా లేఖల్ని హుండీలో రాసి వేస్తున్నారు. గతంలోఇలాంటి ఘటనలు సైతం వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. జగిత్యాల జిల్లా కొండ గట్టు హనుమాన్ ఆలయంలో హుండీ లెక్కింపులో ఒక గుర్తు తెలియని భక్తుడు రాసిన వింత లేఖ బైటపడింది. దీన్ని చదివిన అధికారులు భక్తుడి కోరికల చిట్టా చూసి షాక్ అయ్యారు.


జగిత్యాల జిల్లాలో కొలువైన కొండగట్టు హనుమంతుడిని భక్తులు కొంగు బంగారంలా భావిస్తారు. ఇక్కడ మండలం రోజులు దీక్షతీసుకుని ఉంటే ఎలాంటి కష్టాలైన దూరమౌతాయిని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంజనేయస్వామి వారు ఇక్కడ పిలిస్తే పలికే దైవమని భక్తుల నమ్ముతారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి హనుమంతుడ్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్రమంలో కొండ గట్టు హనుమాన్ ఆలయంలో ఇటీవల హుండీ లెక్కింపు చేపట్టారు. 

దీనిలో డబ్బుల నోట్లు, బంగారం,వెండి కానుకలు బైటపడ్డాయి. దీనితో పాటు ఒక  భక్తుడి రాసిన లేఖ కాస్త అధికారుల కంట పడింది. దాన్ని తెరచి ఏముందో అని అక్కడి సిబ్బంది చదివారు. దానిలో గుర్తు తెలియని భక్తుడు తన కోరికల చిట్టాలను రాసుకొచ్చాడు. తన పిల్లలు సరిగ్గా స్కూల్ కు వెళ్లాలని, తనకు 35 వేల రూపాయలు లేదా తులం బంగారం, ఒకఫొన్, డీపీఓ కార్యాలయంలో రీ పోస్టింగ్ ఇప్పించాలని లేఖలో రాసుకొచ్చాడు. 

తన కోరకను నెరవేరిస్తే ఆంజనేయుడకి వెండి గద చేయిస్తానని రాశాడు . ఒకవేళ తన కోరికను నెరవేర్చకుంటే.. హనుమ తన గదతో రెండు కొట్టి చంపేయాలని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ లేఖను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ లేఖ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Karimnagar
Trending News
Telugu News