• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Karimnagar

Karimnagar

CM Revanth: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. బండి సంజయ్‌కు సీఎం కీలక పిలుపు!
02:55

CM Revanth: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. బండి సంజయ్‌కు సీఎం కీలక పిలుపు!

Sep 30, 2026, 10:21 PM
Karimnagar: తెలంగాణ తల్లి విగ్రహం, కొత్త కలెక్టరేట్.. బండి సంజయ్ లేటెస్ట్ విజువల్స్!
03:00

Karimnagar: తెలంగాణ తల్లి విగ్రహం, కొత్త కలెక్టరేట్.. బండి సంజయ్ లేటెస్ట్ విజువల్స్!

Sep 30, 2026, 09:50 PM
Kondagattu Temple: హనుమాన్‌ దీక్ష స్వీకరించిన నటుడు వరుణ్‌ తేజ్‌.. కొండగట్టు ఆలయంలో పూజలు
5

Kondagattu Temple: హనుమాన్‌ దీక్ష స్వీకరించిన నటుడు వరుణ్‌ తేజ్‌.. కొండగట్టు ఆలయంలో పూజలు

Actor Varun Tej Takes Hanuman Deeksha: వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతున్నా.. సినీ జీవితం ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువ నటుడు కొణిదెల వరుణ్‌ తేజ్‌ ఆధ్యాత్మిక చింతనలో మునిగాడు. మరోసారి హనుమాన్‌ దీక్ష స్వీకరించాడు. ఈ సందర్భంగా తెలంగాణలోని కొండగట్టు ఆలయాన్ని సందర్శించాడు.

Sep 27, 2026, 05:45 PM
1000 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుతమైన మహదేవ ఆలయం జగిత్యాలలో ఎక్కడ ఉంది?

1000 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుతమైన మహదేవ ఆలయం జగిత్యాలలో ఎక్కడ ఉంది?

Historical Temples In Jagtial: 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో కోరుట్ల పట్టణంలో కొలువైన మహదేవ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఆలయం కాకతీయుల తో పాటు జైనుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది అన్ని దేవాలయాల్లో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Sep 27, 2026, 03:09 PM
Jagtial: జగిత్యాలలో గణేష్ లడ్డూ వేలం.. ముస్లిం యువకుడిని ప్రశంసిస్తున్న స్థానికులు.. అసలు విషయం ఏమిటంటే.?..

Jagtial: జగిత్యాలలో గణేష్ లడ్డూ వేలం.. ముస్లిం యువకుడిని ప్రశంసిస్తున్న స్థానికులు.. అసలు విషయం ఏమిటంటే.?..

Ganesh laddu auction in Jagtial: జగిత్యాల పట్టణం గోవిందుపల్లె టీం సెవెన్‌ యూత్‌ గణేశ్‌ మండపంలో మహ్మద్ ఇషాన్ వేలం పాటలో పాల్గొనడమే కాకుండా ఏకంగా లడ్డును సైతం గెల్చుకున్నాడు. ఈ క్రమంలో స్థానికులు సదరు బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sep 25, 2026, 05:09 PM
వినాయక నిమజ్జనంలో విషాదం.. బ్యాండ్‌ సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలి మృతి!

వినాయక నిమజ్జనంలో విషాదం.. బ్యాండ్‌ సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ యువకుడు కుప్పకూలి మృతి!

Ganesh Immersion News: బ్యాండ్‌ సౌండ్ తట్టుకోలేక వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఓ యువకుడు మరణించాడు. ఈ ఘటన జగిత్యాలలో చోట చేసుకుంది. అయితే, ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఉంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 25, 2026, 10:09 AM
 Vemulawada: వినాయకుడి మెడలో నుంచి నోట్ల దండ మాయం.. దొంగకు బిగ్ షాక్ ఇచ్చిన వేముల వాడ యూత్ యువకులు.. ఏంచేశారంటే..?

Vemulawada: వినాయకుడి మెడలో నుంచి నోట్ల దండ మాయం.. దొంగకు బిగ్ షాక్ ఇచ్చిన వేముల వాడ యూత్ యువకులు.. ఏంచేశారంటే..?

Ganesh idol notes garland theft in vemulawada: బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద వినాయకుడి వద్ద అలంకరించిన భారీ నోట్ల దండను ఒక వ్యక్తి చోరి చెద్దామని అక్కడకు వచ్చాడు. అతను చుట్టుపక్కల ఎవరైన ఉన్నారా అని అటు ఇటు చూశాడు. వెంటనే నోట్లను తెంచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వేములవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Sep 22, 2026, 04:39 PM
Ganesh Immersion: గణేశ్‌ ఉత్సవాల్లో చిందేసిన తెలంగాణ మంత్రి అడ్లూరి
01:56

Ganesh Immersion: గణేశ్‌ ఉత్సవాల్లో చిందేసిన తెలంగాణ మంత్రి అడ్లూరి

Adluri Laxman Kumar Dance: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్టెప్పులు వేశారు. ఆదివారం ధర్మపురిలో జరిగిన వినాయక శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sep 21, 2026, 10:53 PM
కాలువల్లో నీళ్లు లేకుంటే విగ్రహాలు రోడ్లపైనే.. కాంగ్రెస్ సర్కార్‌కు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్

కాలువల్లో నీళ్లు లేకుంటే విగ్రహాలు రోడ్లపైనే.. కాంగ్రెస్ సర్కార్‌కు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్

Bandi Sanjay Ganesh Immersion Warning: వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువ లోకి, చెరువులోకి నీటిని విడుదల చేయాలని కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అలాగే తక్షణమే ఎస్సారెస్పీలోకి కూడా నీళ్లను విడుదల చేయాలని అన్నారు.

Sep 20, 2026, 12:00 PM
కరీంనగర్‌లో సినిమా స్టైల్లో దోపిడీ.. రెండు SBI ATMలు టార్గెట్ చేసిన దొంగలు..

కరీంనగర్‌లో సినిమా స్టైల్లో దోపిడీ.. రెండు SBI ATMలు టార్గెట్ చేసిన దొంగలు..

Karimnagar ATM robbery: కరీంనగర్ జిల్లాలో ఉదయం 3 గంటల సమయంలో ఓ దొంగల ముఠా హల్చల్ చేసింది. రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లను పగలగొట్టి అందులో ఉన్న డబ్బులను దోచుకెళ్ళారు. ఈ సమయంలో దొంగలు ఎవరికి అనుమానం రాకుండా స్కార్పియో వాహనంలో వచ్చినట్లు తెలుస్తోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.

Sep 20, 2026, 11:51 AM
Jagtial: గుండు పిన్నుపై మట్టి గణపతి.. జగిత్యాల సూక్ష్మ కళాకారుడి మరో అద్భుతం.!.

Jagtial: గుండు పిన్నుపై మట్టి గణపతి.. జగిత్యాల సూక్ష్మ కళాకారుడి మరో అద్భుతం.!.

Vinayaka chaturthi: ప్రతి ఏటా వినూత్న రీతిలో గణపతి విగ్రహాలను తయారు చేస్తుంటానని సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ తెలిపాడు.ఈ సారి వెరైటీగా గుండు పిన్నుపై మట్టి గణపతిని రూపొందిచినట్లు తెలిపాడు.

Sep 14, 2026, 02:52 PM

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.