• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Vemulawada: వేముల వాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే శ్మశానంకు తరలించిన కుటుంబ సభ్యులు..

Vemulawada: వేముల వాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే శ్మశానంకు తరలించిన కుటుంబ సభ్యులు..

Man shifted in crematorium in vemulawada: బతికుండగానే మర్రిపల్లి రాకేష్ ను కుటుంబ సభ్యులు స్మశానానికి తరలించారు. వేములవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Nov 06, 2026, 05:33 PM IST|Updated: Nov 06, 2026, 05:44 PM IST
joinshare
Vemulawada: వేముల వాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే శ్మశానంకు తరలించిన కుటుంబ సభ్యులు..
Image Credit: Man shifted in crematorium in vemulawada

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ECI SIR Fresh Chance: SIRలో మీ ఓటు పోయిందా? ఏపీ, తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్!

ECI SIR Fresh Chance: SIRలో మీ ఓటు పోయిందా? ఏపీ, తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్!

2

Cricketer Baned: క్రికెట్‌లో కలకలం.. కొకైన్ తీసుకుని దొరికిపోయిన స్టార్ క్రికెటర్..!

3

Vemulawada: వేముల వాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే శ్మశానంకు తరలించిన కుటుంబ సభ్యులు..

4

వృశ్చిక రాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు!

5

Fireworks db Safety Limit: టపాసుల శబ్దం దాదాపుగా 125 డెసిబెల్స్..చెవులకు ఎంత సౌండ్ ప్రమాదకరం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Family shifted man in cremation room vemulawada: ఇటీవల సమాజంలో చాలా అమానవీయ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. డబ్బుల కోసం ఎంతకైన దిగజారుతున్నారు. రక్త సంబంధాలు అని కూడా చూడటంలేదు. డబ్బుల కోసం ఎంతకైన దిగజారుతున్నారు. డబ్బుల విషయంలో గొడవలు పడి, హత్యలకు కూడా వెనుకాడటంలేదు. ఈ క్రమంలో కట్టుకున్న వారిపై, కన్నవారిపై దాడుల ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. పొరపాటున ఎవరైన ఆస్పత్రిలో చేరితో ఇక వారి వైద్యానికి డబ్బులు లేకుంటే వారి ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్లాలోని వేముల వాడలో తీవ్ర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

 

ఇందుకే కదా.. ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కోరుకునేది బతికున్నప్పుడే శ్మశానానికి చేరిన బతుకులు చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత గత ఐదేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్నారు. తన కుమారుడు రాకేష్ వైద్యం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. అద్దె చెల్లించలేని పరిస్థితిలో బతికుండగానే కుమారుడితో కలిసి శ్మశానవాటికలో ఆశ్రయం పొందుతున్నారు

— greatandhra (@greatandhranews) November 6, 2026

 


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వైకుంఠధామంలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత గత ఐదేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్నారు.  వారి బిడ్డ గత కొన్నేళ్లుగా జాండిస్ తో ఇబ్బందులు పడుతున్నాడు.  ఇప్పటి వరకు రాకేష్ వైద్యం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు.

ఇక చేసిన అప్పులు తీర్చలేక, ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో బతికుండగానే కుమారుడితో కలిసి శ్మశానవాటికకు చేరుకున్నారు. జాండీస్‌తో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు క్రమంగా తగ్గక పోగా మరీ ఎక్కువైంది. దీంతో  శ్మశాన వాటికలోనే  ఉంటున్నారు. ఈ ఘటన స్థానికంగా వార్తలలో నిలిచింది. దీనిపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఏదైన సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Crime News