• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Siddipet: హస్టల్ విద్యార్థినులకు బూతూ మెస్సెజ్‌లు.. సిద్దిపేట్ వెటర్నరీ ప్రిన్సి పాల్‌పై పోక్సోకేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Siddipet: హస్టల్ విద్యార్థినులకు బూతూ మెస్సెజ్‌లు.. సిద్దిపేట్ వెటర్నరీ ప్రిన్సి పాల్‌పై పోక్సోకేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Pocso case on principal in siddipet: రాత్రివేళ బాలికల హాస్టల్‌కు వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పలువురు విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సి పాల్ యవ్వారం కాస్త బైటపడింది. సిద్దిపేట ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Written ByInamdar Paresh
Published: Nov 16, 2026, 12:06 IST|Updated: Nov 16, 2026, 12:16 IST
joinshare
Siddipet: హస్టల్ విద్యార్థినులకు బూతూ మెస్సెజ్‌లు.. సిద్దిపేట్ వెటర్నరీ ప్రిన్సి పాల్‌పై పోక్సోకేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Image Credit: Pocso Case On Principal In Siddipet

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pocso Case filed on veterinary polytechnic college principal: ఇటీవల కామాంధులు కొంత మంది బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పసిపాప  నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడంలేదు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, హస్టళ్లలో ఉంటున్న వారిని కూడా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. వీరిలో కొంత మంది ఉపాధ్యాయులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఉండటం కూడా తీవ్ర ఆందోళనలకు గురిచేస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు, వసతి కోసం హస్టళ్లలో ఉంచి మరీ విద్యను అందించేలా చూస్తున్నారు. 

కానీ అక్కడి సిబ్బంది మాత్రం అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు.  ఈ క్రమంలో సిద్దిపేట్ లో వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బాలికలకు బూతు మెస్సెజ్ లు పంపుతూ, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్ బొబ్బిలి రాజేందర్‌ గత కొన్ని రోజులుగా హస్టల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు బైటపడ్డాయి. బూతు మెస్సెల్ పంపి వేధింపులకు గురిచేశాడని కొంత మంది బాలికలు ఆరోపించారు. ఈ క్రమంలో కొంత మంది బాలికలు వారి తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు చూపించడంతో ఈ ఘటన స్థానికంగా దుమారంగా మారాయి. 

 విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ బొబ్బిలి రాజేందర్ పై పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై గతంలో కూడా బాలికల తల్లిదండ్రులు యూనివర్సీటీ అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 

దీనిపై యూనివర్సీటీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారరు. ఘటనపై  ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం  రిజిస్ట్రార్‌ శరత్‌చంద్ర ఏర్పాటు చేసింది. నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా పోక్సో కేసు నమోదు కావడంతో కలకలం రేగింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Crime News
Karimnagar