• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /TGPSC Jobs: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త.. 102 పోస్టులతో నోటిఫికేషన్ జారీ.. డిటెయిల్స్..

TGPSC Jobs: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త.. 102 పోస్టులతో నోటిఫికేషన్ జారీ.. డిటెయిల్స్..

TGPSC Mandal plannig office jobs: టీజీపీఎస్సీ కొత్తగా 102 పోస్టుల్ని ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ , అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Written ByInamdar Paresh
Published: Oct 28, 2026, 10:45 PM IST|Updated: Oct 28, 2026, 10:53 PM IST
joinshare
TGPSC Jobs: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త.. 102 పోస్టులతో నోటిఫికేషన్ జారీ.. డిటెయిల్స్..
Image Credit: Telangana jobs news(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TGPSC Jobs: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త.. 102 పోస్టులతో నోటిఫికేషన్ జారీ.. డిటెయిల్స్..

TGPSC Jobs: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త.. 102 పోస్టులతో నోటిఫికేషన్ జారీ.. డిటెయిల్స్..

2

CM Revanth reddy: కృత్రిమ కొరత సృష్టిస్తే తాటతీస్తాం.. రైస్ మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వార్నింగ్..

3

Baby Arnab: తుపాన్ వేళ జన్మించిన శిశువు.. అర్నాబ్‌గా నామకరణం.. ఎక్కడంటే..?..

4

AP School Holiday: అర్నబ్ తుపాన్ బీభత్సం.. ఏపీలోని 10 జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవులు.!.

5

Trivikram Srinidhi Shetty: హీరోయిన్ శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన డైరెక్టర్ త్రివిక్రమ్..'ఆదర్శ కుటుంబం' వేడుకలో ఆసక్తికర ఘటన!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tgpsc released 102 mandal planning officer and aso jobs: తెలంగాణలో గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. మరోవైపు ఎన్నికలలో ఇచ్చిన హమీల మేరకు టీజీపీఎస్సీతో తరచుగా ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ లను ప్రకటించడం, ఎగ్జామ్ ల నిర్వహాణ, ఫలితాల ప్రకటన అన్నింటిలో కూడా పారదర్శకండా ఉండేలా చర్యలు తీసుకొవాలని టీజీపీఎస్సీకి సీఎం రేవంత్ స్పష్టం చేశారు. టీజీపీఎస్సీసైతం ఎప్పటికప్పుడు ఖాళీలపై నోటిఫికేషన్ లను రిలీజ్ చేస్తుంది.

మరోవైపు చాలా మంది యువతీ, యువకులు సర్కారు కొలువే టార్గెట్ గా చేసుకుని రూమ్ లు, హస్టల్ లలో  ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది. తాజాగా 102 పోస్టులతో  టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిటిక్స్‌లో ఖాళీగా ఉన్న మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (MPSO) / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (ASO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

102 పోస్టుల భర్తీకి గాను అక్టోబరు 30 నుంచి నవంబరు 27వరకు అప్లికేషన్లు ఆన్ లైన్ లో స్వీకరించనుంది. ఎగ్జామ్ వచ్చే ఏడాది జన్వరిలో జరిగే చాన్స్ ఉందని కమిషన్ తెలిపింది. వారం ముందుహల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొవాలని సూచించింది. దీనికి ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 కాగా, ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులు రూ.500, అభ్యర్థుల వయోపరిమితి వయసు 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదని కమిషన్ పేర్కొంది. 

సదరు పోస్టులకు జీతాల స్కేల్ చూసుకుంటే.. రూ.36,750 – రూ.1,06,990 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కమిషన్ తన ప్రకటనలో వెల్లడించింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Govt Jobs
Revanth Reddy