• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /నేడు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన..

నేడు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన..

Telangana Rains: ఆంధ్ర ప్రదేశ్‌లో అక్వాన్ తుపాను గండం దాటింది. ఒడిషా వైపు వెళ్లిపోవడంతో ఓ మోస్తరు నష్టంతో ఏపీ బయటపడింది. కానీ తపాను ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఈ తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. ఈ నేపథ్యంలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 21, 2026, 05:30 IST|Updated: Nov 21, 2026, 08:22 IST
joinshare
నేడు తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన..
Image Credit: Telangana Rains (Source/ZEE News Telugu)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Weather Update: అవును.. నేడు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ సూచించింది.  ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్వాన్ తుపాను ప్రభావంతో ఉత్తర, తూర్పు జిల్లాల వైపు వర్షాలు పడే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.

30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు..
ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి,  కొమరంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ఈదురు గాలులు పడే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో  రైతులు పొలాల్లో ఉండకూడదని సూచించారు. అంతేకాదు ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, హోర్డింగు దగ్గర ఉండరాదని తెలిపింది. మొత్తంగా ప్రజలు వర్షం సమయంలో బయట ఉండకుండా ఏదైనా షెల్టర్‌లో ఉండాలని సూచిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Weather Update
Telangana Weather
Trending News