• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Mahesh Kumar Goud: దానం నాగేందర్ అనర్హత వేటు కేసీఆర్‌కు చెంపపెట్టు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సెన్సెషనల్ కామెంట్స్..

Mahesh Kumar Goud: దానం నాగేందర్ అనర్హత వేటు కేసీఆర్‌కు చెంపపెట్టు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సెన్సెషనల్ కామెంట్స్..

Danam nagender disqualification Row: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్ లు దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంను స్వాగతిస్తున్నాయి . దీనిపై తెలంగాణలో ఖైరతాబాద్ బైపోల్ పై హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 19, 2026, 18:33 IST|Updated: Sep 19, 2026, 18:41 IST
joinshare
Mahesh Kumar Goud: దానం నాగేందర్ అనర్హత వేటు కేసీఆర్‌కు చెంపపెట్టు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సెన్సెషనల్ కామెంట్స్..
Image Credit: danamnagender(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

2

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

3

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

4

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

5

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tpcc chief Mahesh kumar goud responds on danam nagender row: తెలంగాణ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు ఇటీవల అనర్హత వేటు వేసింది. దీనిపై అన్నిపార్టీలు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ క్రెడిట్ తమదేనంటూ బీఆర్ఎస్, బీజేపీల నేతలు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కోర్టు ఆదేశాలపై దానం నాగేందర్ సైతం రియాక్ట్ అయి...తనకు యుద్దం కొత్త కాదని మరల ఎన్నికల బరిలో ఉంటానని తెలిపారు.  మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంపై తాజాగా.. మాట్లాడారు.

దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్, కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల దుష్ట సంస్కృతిని తెచ్చిందే  కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"గతంలో టీడీపీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను, కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన సబిత ఇంద్రారెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకుని కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ చర్యల వల్లే రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతి పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు.  కేసీఆర్‌, బీజేపీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, ఇవి రెండు పైకి ఎన్ని ఆరోపణలు చేసుకున్న మరల ఒక్కటేనంటూ పీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Assembly
Revanth Reddy
Hyderabad