• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telangana Assembly

Telangana Assembly

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక పై  ప్రధాన పార్టీల నజర్..

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక పై ప్రధాన పార్టీల నజర్..

Khairatabad By poll: దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో...ఖైరతాబాద్ ఉప ఎన్నికకు అంతా రెడీ అయ్యింది. దీంతో ఖైరతాబాద్ బై పోల్ పై అన్ని పార్టీలు నజర్ పెట్టాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది.

Sep 26, 2026, 09:24 AM
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కేసీఆర్ కుటుంబ ఆస్తులు వివరాలు..

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కేసీఆర్ కుటుంబ ఆస్తులు వివరాలు..

KCR Assets: తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదం దుమారం రేపుతోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భూ గణాంకాలు వెల్లడించిన తర్వాత రాజకీయంగా హీటెక్కింది. కేసీఆర్ కుటుంబానికి ఉన్న భూ వివరాలపై ఆసక్తికర చర్చసాగుతోంది. రాజకీయ ప్రముఖుల్లో ఎవరెవరు ఎంతమేర భూములు సంపాదించారనే అంశంపై సవాళ్లు విసురుతున్నారు? రాజకీయాల్లోకి రాకముందు ఉన్న భూములెంత? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములున్నాయనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు భూములు ఎలా సంపాదించారు? రాజకీయాలు ఆర్థిక వనరులు సమకూరుస్తాయా? రాజకీయ నాయకుల భూ వివాదాలపై జీ తెలుగున్యూస్ స్పెషల్…!!

Sep 22, 2026, 06:28 AM
Mahesh Kumar Goud: దానం నాగేందర్ అనర్హత వేటు కేసీఆర్‌కు చెంపపెట్టు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సెన్సెషనల్ కామెంట్స్..

Mahesh Kumar Goud: దానం నాగేందర్ అనర్హత వేటు కేసీఆర్‌కు చెంపపెట్టు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సెన్సెషనల్ కామెంట్స్..

Danam nagender disqualification Row: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్ లు దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంను స్వాగతిస్తున్నాయి . దీనిపై తెలంగాణలో ఖైరతాబాద్ బైపోల్ పై హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.

Sep 19, 2026, 06:41 PM
తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి.. రాష్ట్ర బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు

తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి.. రాష్ట్ర బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్‌ పిలుపు

Uttam Kumar Reddy: తుమ్మిడిహెట్టిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని బీజేపీ నాయకులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అవగాహనలేని రీ–ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేశారని.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సాగునీటి రంగం భ్రష్టుపట్టిందన్నారు. రూ.38 వేల కోట్ల ప్రణాళికను లక్ష కోట్లకు మించిన అప్పుల భారంగా మార్చారని ఫైర్ అయ్యారు.

Sep 18, 2026, 07:14 PM
Harish Rao: సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా? రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్‌

Harish Rao: సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా? రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్‌

Harish Rao Challenge To Revanth Reddy On Assets: తమ ఆస్తులు, రేవంత్ రెడ్డి ఆస్తులపైన సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు సవాల్‌ చేశారు. తప్పు మీ వైపు ఉంటే ముక్కు నేలకు రాస్తావా? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sep 16, 2026, 07:10 PM
Mla Rammohan Reddy: అసెంబ్లీ సమావేశంలో మరో రచ్చ ...  సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

Mla Rammohan Reddy: అసెంబ్లీ సమావేశంలో మరో రచ్చ ... సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

cm Revanth reddy: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ మాట్లాడారు. దీనిపై బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి నెట్టింట ట్రోల్స్ చేస్తుంది.

Sep 16, 2026, 05:12 PM
Mla Paidi Rakesh Reddy: నాకు చాన్స్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా.!. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన..

Mla Paidi Rakesh Reddy: నాకు చాన్స్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తా.!. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన ప్రకటన..

Paidi rakesh reddy in Telangana assembly session: తన అసెంబ్లీ నియోజక వర్గమైన నిజామాబాద్ ను ప్రభుత్వం చాలా చిన్న చూపుచూస్తుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. అంతే కాకుండా రాజీనామా చేయడానికి సైతం వెనక్కు తగ్గేది లేదని తెల్చి చెప్పారు.

Sep 16, 2026, 12:34 PM
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. నేడు ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో హైకోర్టు తీర్పు..!
02:46

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. నేడు ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో హైకోర్టు తీర్పు..!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై నేడు హైకోర్టు నిర్ణయం. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తేల్చిన అసెంబ్లీ స్పీకర్.. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసిన పిటిషనర్లు దానం ఎమ్మెల్యేగా అనర్హుడని కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు

Sep 16, 2026, 11:02 AM

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.