• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /భాగ్యనగరంలో రెండు రోజులపాటు భారత్ సమ్మిట్.. నేడు నగరానికి రాహుల్ గాంధీ..

భాగ్యనగరంలో రెండు రోజులపాటు భారత్ సమ్మిట్.. నేడు నగరానికి రాహుల్ గాంధీ..

Bharat Summit: తెలంగాణ ప్రభుత్వం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా రెండు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. తొలి ప్రధాని భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి, భారత స్వాతంత్ర్య 80వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 13, 2026, 08:36 AM IST|Updated: Nov 13, 2026, 08:39 AM IST
joinshare
భాగ్యనగరంలో రెండు రోజులపాటు భారత్ సమ్మిట్.. నేడు నగరానికి రాహుల్ గాంధీ..
Image Credit: Telangana Bharat Summit (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశులకు కుజుడి అదృష్టం.. 566 రోజుల పాటు డబ్బే డబ్బు!

2

పవన్ కళ్యాణ్ విడాకులకు దారితీసిన పరిస్థితులు ఇవేనా..! మూడోసారి జనసేనాని ఇడుపుకాయితం కథ..!!

3

బుధుడి ఉదయంతో ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే.. డబ్బు సమస్యలన్నీ దూరం!

4

భాగ్యనగరంలో రెండు రోజులపాటు భారత్ సమ్మిట్.. నేడు నగరానికి రాహుల్ గాంధీ..

5

Telangana Inter Education Policy: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు? 9 నుంచి 12వ తరగతి వరకు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AICC With Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీతో కలిసి భాగ్యనగరంలో పండిత్ నెహ్రూ జయంతి సందర్బంగా భారత్ సమ్మిట్‌ను అట్టహాసంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఈ సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 దేశాలకు చెందిన ప్రముఖులు, విధాన నిర్ణేతలు, ప్రతినిధులు హాజరు కానుండటంతో జాతీయ స్థాయిలో రాజకీయ ఆసక్తి నెలకొంటోంది.

చీఫ్ గెస్ట్‌లుగా మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్.. 
ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ అభివృద్ధి, సమకాలీన భౌగోళిక రాజకీయ అంశాలపై లోతైన చర్చలు జరిపేందుకు ఈ సదస్సు ఒక కీలక వేదికగా నిలవనుందని కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలిపారు. అంతే కాకుండా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, శశి థరూర్, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు హాజరు కానున్నారు. భారీ ఎత్తున

మోహరించిన పోలీసు భద్రత బలగాలు.

అలాగే, అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపినట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌కు భారీ ఎత్తున అతిథులు హాజరు కాబోతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Congress
Rahul Gandhi
Revanth Reddy