• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. కేసులో ఏ2 గా ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. కేసులో ఏ2 గా ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

Trainee ips Uday krishna reddy case: హైదరాబాద్ పోలీసు అకాడమిలో తోటి మహిళ ఐపీఎస్ ట్రైనీపై దాడి ఘటనలో ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీనిలో తాజాగా.. ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఈ కేసులో ఏ2గా చేర్చారు.

Written ByInamdar Paresh
Published: Nov 24, 2026, 15:11 IST|Updated: Nov 24, 2026, 15:24 IST
joinshare
Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. కేసులో  ఏ2 గా ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు.. అసలు  మ్యాటర్ ఏమిటంటే..?
Image Credit: Trainee ips uday krishna reddy case

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hyderabad trainee ips uday krishna reddy case: హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్  కృష్ణారెడ్డి తన తోటి మహిళ ట్రైనీ ఐపీఎస్ ను వేధించి, దాడి చేసిన ఘటనలో  అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో అత్తాపూర్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.  ఇటీవల ఉప్పర్ పల్లి కోర్టు  ట్రైనీ ఐపీఎస్ ఉదయ్  కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను మంజురు చేసింది. మరోవైపు ఈ ఘటనలో పోలీసలు దర్యాప్తు వేగంను పెంచారు. 

తాజాగా.. ఈ కేసులో  పోలీసులు ఉదయ్  కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్  కృష్ణారెడ్డిని కేసులో ఏ2గా చేర్చారు. ముఖ్యంగా ఉదయ్  కృష్ణారెడ్డి సూసైడ్ కు యత్నించినప్పుడు ఆయన రాసిన సూసైడ్ నోట్ ను మాయం చేసినట్లు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు.  

మరో ఐఫోన్ ను కూడా మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కీలక ఆధారాల్ని మాయం చేసి, దర్యాప్తుకు జాప్యం కలిగేలా చేసినందుకుగాను అత్తాపూర్ పోలీసులు ఉదయ్  కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్  కృష్ణారెడ్డిని ఈ కేసులో ఏ2 గా చేర్చి విచారణ చేపట్టారు.  

మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ప్రణయ్ కృష్ణారెడ్డి ముందుజాగ్రత్తగా కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమిలో తోటి మహిళ ఐపీఎస్ ను లైంగికంగా వేధించి దాడి చేసిన ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు జులై 18న కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆతర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Crime News
Telugu News