• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: హైదరాబాద్‌లో పెను విషాదం.. బంగారం షాపులో రెండేళ్ల చిన్నారి మృతి.. అసలేం జరిగిందంటే..?

Hyderabad: హైదరాబాద్‌లో పెను విషాదం.. బంగారం షాపులో రెండేళ్ల చిన్నారి మృతి.. అసలేం జరిగిందంటే..?

Minor Girl dies in Hyderabad: బంగారు షాపులో చిన్నారి తినే పదార్థంగా భావించి బంగారంను మెరుగు పెట్టే పదార్థంను నోట్లో వేసుకుంది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హైదరాబాద్ లోని జీడిమెట్ల పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Written ByInamdar Paresh
Published: Oct 10, 2026, 04:33 PM IST|Updated: Oct 10, 2026, 05:13 PM IST
joinshare
Hyderabad: హైదరాబాద్‌లో పెను విషాదం.. బంగారం షాపులో రెండేళ్ల చిన్నారి మృతి.. అసలేం జరిగిందంటే..?
Image Credit: minor girl died in chintal gold shop tragedy

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
డిసెంబర్‌ నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. రాహు కేతువుల సంచారంతో భారీ లాభాలు?

డిసెంబర్‌ నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. రాహు కేతువుల సంచారంతో భారీ లాభాలు?

2

EPF UPI Withdrawal: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఈపీఎఫ్ విత్‌డ్రా ట్రయల్ రన్ విజయవంతం..ఆరోజు నుంచే అమల్లోకి!

3

KTR Letter: రూ.3,296 కోట్ల కుంభకోణం..? రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్‌!

4

BC Reservations: స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం.. బీసీ రిజర్వేషన్లు ఎన్ని కేటాయించారంటే?

5

Elon Musk Starlink: భారతదేశంలోకి ఎలాన్ మస్క్ 'స్టార్‌లింక్' ఇంటర్నెట్ వస్తే లాభమా? నష్టమా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Two years girl dies in gold shop in chintal Hyderabad: హైదరాబాద్ లోని జీడిమెట్లలో తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. చింతల్ లో  స్థానికంగా ఉన్న  విష్ణు జ్యువెలరీ షాప్‌కు  గోపీకృష్ణ, జానకి అనే దంపతులు వెళ్లారు. ఈ క్రమంలో వీళ్ల చిన్నారి మిషా షాపు లో తల్లి బంగారం చూస్తుండగా షాపు అంతా తిరుగుతు అల్లరి చేసింది. అయితే.. తల్లి షాపులోనే ఉందని భావించి గోల్డ్ కొనడంలో బిజీ అయిపోయింది. కానీ చిన్నారి బంగారం షాపు నుంచి బైటకు వచ్చి అక్కడ పెట్టిన గోల్డ్ ను మెరుగు చేసే సైనెడ్ ను బెల్లం అనుకుని తింది. 

 

సీసీటీవీ ఫుటేజ్..! మేడ్చల్ జిల్లాలో విషాదం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ కాస్తాబజార్‌లోని విష్ణు జువెలరీ షాపులో బంగారం మెరుగుపెట్టే కెమికల్‌ను నోట్లో పెట్టుకుని మృతిచెందిన రెండేళ్ల చిన్నారి మిషా బంగారం కొనేందుకు చిన్నారిని తీసుకొని తల్లి వెళ్లగా.. ఈ క్రమంలో షాపులో ఉన్న సైనైడ్‌ను తిన్న చిన్నారి అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి జువెలరీ ముందు ఆందోళనకు దిగి న్యాయం చేయాలని కోరుతున్న బంధువులు

— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026

 

వెంటనే కడుపులో మంట మొదలు కావడంతో రెండెళ్ల చిన్నారి మిషా తల్లి వద్దక వచ్చి పట్టుకుని ఏడ్చింది. నిముషాల వ్యవధిలోనే అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు హుటా హుటీన పాపను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు బాలికను అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తుండగానే  మృతి చెందింది. 

అప్పటికే సైనెడ్ ఆమె శరీరంలో వ్యాపించిందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు అప్పటి వరకు వారితో ఉన్న బంగారు షాపు ఓనర్, సిబ్బంది పాప చనిపోయిందని తెలియగానే పరారయ్యారు. 

సైనెడ్ ను నెగ్లిజెన్సీగా బైటపెట్టి తన చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణమైన గోల్డ్ షాపు ఓనర్ పై చర్యలు తీసుకొవాలని చిన్నార తల్లిదండ్రులు, బంధువులు షాపు వద్ద నిరసనలకు దిగారు. దీంతో చింతల్ లో ఉద్రిక్తత నెలకొంది. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Crime News