• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /సూర్యరశ్మి సరిగ్గా అందట్లేదా? విటమిన్ D లోపాన్ని తగ్గించే అద్భుతమైన 5 ఆహారాలు ఇవే!

సూర్యరశ్మి సరిగ్గా అందట్లేదా? విటమిన్ D లోపాన్ని తగ్గించే అద్భుతమైన 5 ఆహారాలు ఇవే!

మన శరీరానికి సరైన విటమిన్స్‌ అందితేనే శరీర ఆరోగ్యం బాగుంటుంది. విటమిన్‌ డీ అనేది ఎంతో కీలకం. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. అయితే, మీ రోజువారీ లైఫ్‌లో విటమిన్‌ డీ సరిగ్గా అందడం లేదా? అయితే, ఈ ఫుడ్స్‌ మీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Written ByRenuka Godugu
Published: Nov 11, 2026, 03:33 PM IST|Updated: Nov 11, 2026, 03:38 PM IST
joinshare
సూర్యరశ్మి సరిగ్గా అందట్లేదా? విటమిన్ D లోపాన్ని తగ్గించే అద్భుతమైన 5 ఆహారాలు ఇవే!
Image Credit: Vitamin D Foods:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు పెళ్లి.. ఆ తర్వాత మరో ట్విస్ట్!

అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు పెళ్లి.. ఆ తర్వాత మరో ట్విస్ట్!

2

ఇవ్వడానికి ఏం లేదు.. విద్యను మాత్రమే అందించగలను: సీఎం రేవంత్

3

ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!

4

గ్రామస్తులకు అడ్డంగా దొరికిన మైనర్ జంట.. పంచాయితీలో వారు ఏం చేశారంటే?

5

మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశాలు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vitamin D Foods: విటమిన్‌ డీ ... దీన్ని సన్‌ రైజ్‌ విటమిన్‌ అని కూడా పిలుస్తారు. విటమిన్‌ డీ మన డైలీవారీ లైఫ్‌లో ఎంతో కీలకం. ఇది ఎముక ఆరోగ్యానికి కూడా మేలు చేయడంతోపాటు ఇమ్యూనిటీని కూడా బలపరుస్తుంది.  ఈ కాలంలో 90 శాతం విటమిన్‌ డీ ఎవరికీ అందడం లేదు.. సాధారణంగా సూర్యోదయం సమయంలో ఈ విటమిన్‌ సహజంగా అందుతుంది. ఇది కాకుంటే కొన్ని డైటరీ మార్పులు చేసుకున్నా మన శరీరానికి కావాల్సిన విటమిన్‌ డీ అందుతుంది. విటమిన్‌ డీ లేమితో బాధపడితే చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

విటమిన్‌ డీ ఎందుకు?
విటమిన్‌ డీ మనకు ఎంతో అవసరం. డైలీ మనకు విటమిన్‌ డీ 20 మైక్రోగ్రామ్స్‌ పొందితే సరిపోతుంది. ఇది ఒక లైఫ్‌లైన్‌ విటమిన్‌ అని కూడా పిలుస్తారు. ఈ విటమన్‌ లేకపోతే మన శరీరం కాల్షియం కూడా గ్రహించలేదు. దీని వల్ల మీ ఎముకలు కూడా బలహీనంగా మారిపోతాయి. ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది.  కండరాల పనితీరు కూడా కుంటుపడుతుంది. విటమిన్‌ డీ లేమి వల్ల కొందరు మూడ్‌ స్వింగ్స్‌ కు కూడా గురవుతారు.

మన శరీరానికి కావాల్సిన 90 శాతం విటమిన్‌ డీ రోజువారీ లభిస్తుంది. కరిగే కొవ్వు ఖనిజాలు మన శరీరం ఎక్కువగా నిల్వ చేసుకోదు. ఈ విటమిన్‌ తగ్గితే శరీర ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.  మన దేశంలో ఎండాకాలంలో కూడా 50 శాతం మంది ఈ విటమిన్‌ లేమితో బాధపడుతున్నారు.

ఆయిలీ ఫిష్‌..
విటమిన్‌ డీ లేమితో బాధపడుతున్నవారు నిపుణుల ప్రకారం సాల్మన్‌, మ్యాకరల్‌ వంటి నూనె చేపలు తీసుకోవాలి. ఈ చేపల్లో విటమిన్‌ డీ3 పుష్కలంగా లభిస్తాయి.

లివర్‌ ఆయిల్‌..
కాడ్‌ లివర్‌ ఆయిల్‌లో కూడా సహజంగా విటమిన్‌ డీ లభిస్తుంది. ఈ క్యాప్సూల్‌ తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ లభిస్తాయి. ఈ ఆయిల్‌లో విటమిన్‌ ఏ కూడా లభిస్తుంది.

ఎల్లో ఎగ్‌..
ఎగ్‌ యోక్‌లో కూడా మన శరీరానికి కావాల్సిన విటమిన్‌ డీ లభిస్తుంది. ఎగ్‌ వైట్‌లో విటమిన్‌ డీ, ప్రోటీన్‌ లభిస్తుంది. మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా లభిస్తాయి. సహజంగా ఎండలో పెంచిన చికెన్‌లో కూడా విటమిన్‌ డీ లభిస్తుంది.

Read Also: బోన్స్ బలహీనంగా మారుతున్నాయా? ఈ 5 అలవాట్లు మానకపోతే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం!

Read Also: దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!
 

మష్రూమ్స్‌..

మష్రూమ్స్‌లో మొక్కల ఆధారితం కాబట్టి ఇది బెస్ట్‌. విటమిన్‌ డీ సహజంగా సన్‌లైట్‌ లేదా అల్ట్రా వైలట్‌ కిరణాల నుంచి కూడా లభిస్తుంది. మష్రూమ్స్‌తో సూప్స్‌, సలాడ్‌, కర్రీలు తయారు చేసుకోవచ్చు.

ఫార్టిఫైడ్‌ ఫుడ్స్‌..
కొన్ని రకాల ఫుడ్స్‌లో విటమిన్‌ డీ లభిస్తుంది. ఫోర్టిఫైడ్‌ ఫుడ్స్‌ అయిన పాలు, ఆరెంజ్‌ జ్యూస్‌లో కూడా విటమిన్‌ డీ లభిస్తుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Health
Telugu News