• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Balakrishna: పనిచేసే వారికి ఓటెయ్యాలి.. హిందూపురంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

Balakrishna: పనిచేసే వారికి ఓటెయ్యాలి.. హిందూపురంలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

Ap municipal elections: హిందూపురంలో నందమూరీ బాలకృష్ణ తన సతీమణితో కలిసి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకొవడంలో నెగ్లీజెన్సీగా ఉండరాదన్నారు.

Written ByInamdar Paresh
Published: Nov 01, 2026, 09:37 AM IST|Updated: Nov 01, 2026, 09:50 AM IST
joinshare
Balakrishna:  పనిచేసే వారికి ఓటెయ్యాలి.. హిందూపురంలో బాలకృష్ణ  కీలక వ్యాఖ్యలు..
Image Credit: balakrishana in hindupur voting

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Raptadu Incident Update: రాప్తాడు పాఠశాలలో ఎలక్ట్రిక్ రంపంతో దాడి..నిందితుడు విద్యార్థిని వరుసకు బాబాయ్!

Raptadu Incident Update: రాప్తాడు పాఠశాలలో ఎలక్ట్రిక్ రంపంతో దాడి..నిందితుడు విద్యార్థిని వరుసకు బాబాయ్!

2

Marriage Dates: పెళ్లిళ్లు చేసుకొనే వారికి శుభవార్త.. పవిత్రమైన కార్తీక మాసంలో శుభమూహుర్తాలు ఇవే..

3

60 ఏళ్ల తర్వాత కొండగట్టులో అద్భుత ఘట్టం.. నవంబర్ 20 నుంచి 40 రోజుల పాటు అంజన్న నిజరూప దర్శనం!

4

నవంబర్ 1 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశులకు గోల్డెన్‌ జాక్‌పాట్!

5

గురు నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Balakrishna Casts His Vote in Hindupur: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పోలీంగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కడపలోని పులి వెందులలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఏపీలోని హిందూపురంలో నందమూరీ బాలకృష్ణ  తన సతీమణి  వసుంధరా దేవీతో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

హైదరాబాద్ నుంచి వచ్చి హిందూపురంలో ఓటు వేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు. https://t.co/UUdxdFKdV5

— greatandhra (@greatandhranews) November 1, 2026

 

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ 3వ వార్డు చౌడేశ్వరి కాలనీలో సతీమణితో కలిసి  ఎమ్మెల్యే బాలకృష్ణ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనకు ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి  ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు.  ఓటు హక్కు ప్రజాస్వామ్యం ప్రసాదించిన స్వేచ్ఛ అని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సమర్థులైన అభ్యర్థులకే ఓటు వేయాలని బాలకృష్ణ  ప్రజలకు సూచించారు.

ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల్ని కూటమి ప్రభుత్వంతో పాటు, వైసీపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా పలు చోట్ల ఉదయం నుంచి  పోలింగ్ కేంద్రాల ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకొవడానికి బారులు తీరారు. కొన్ని చోట్ల ఉద్రిక్తతనెలకొంది. కడప, పులివెందులలో ఓటింగ్ కేంద్రాల వద్ద కూటమి వర్సెస్ వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. 

ఏపీలో పలువురు వైసీపీ ఏజెంట్లుతమను పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల పోలీసులు తమను అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. పులివెందులలో పోలింగ్ ప్రారంభమైన తర్వాత టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పలు చోట్ల రాళ్ల దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు.
 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Telugu News