• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Pulivendula: జగన్ కంచుకోటలో టీడీపీ ప్రభంజనం.. చొక్కా మడతెట్టి ఖంగుతిన్న వైసీపీ అధినేత..

Pulivendula: జగన్ కంచుకోటలో టీడీపీ ప్రభంజనం.. చొక్కా మడతెట్టి ఖంగుతిన్న వైసీపీ అధినేత..

AP Local body Poll Results: ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ అడ్డాలో టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది.

Written ByInamdar Paresh
Published: Nov 03, 2026, 06:10 PM IST|Updated: Nov 03, 2026, 06:46 PM IST
joinshare
Pulivendula: జగన్ కంచుకోటలో టీడీపీ ప్రభంజనం.. చొక్కా మడతెట్టి ఖంగుతిన్న వైసీపీ అధినేత..
Image Credit: ys jagan (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Pawan Kalyan: వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సిబ్బందికి సెలవులు రద్దు.. మురసు తుపాన్ పై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

Pawan Kalyan: వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సిబ్బందికి సెలవులు రద్దు.. మురసు తుపాన్ పై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

2

Tirupati Corporation: తిరుపతిలో 'అధికార కూటమి' క్లీన్‌స్వీప్‌.. 2 స్థానాలకే వైఎస్సార్‌సీపీ పరిమితం

3

Pulivendula: జగన్ కంచుకోటలో టీడీపీ ప్రభంజనం.. చొక్కా మడతెట్టి ఖంగుతిన్న వైసీపీ అధినేత..

4

Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్‌మాస్టర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..

5

Chandrababu: మున్సిపల్‌ ఫలితాల్లో 'కూటమి క్లీన్‌స్వీప్‌'.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Big shock to ys Jagan in pulivendula local body polls: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ముఖ్యంగా కూటమి వర్సెస్ వైసీపీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో  ఈ ఎన్నికలు మరింత కాకరేపాయని చెప్పుకొవచ్చు. ఎన్నికల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో తమ డెవలప్ మెంట్ ను చూసి  ఓటు వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక రెంజ్ లో హీట్ ను పుట్టించాయి. ఓటింగ్ రోజు కూడా అనేక చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. అయితే పులివెందులలోని ఘటనల నేపథ్యంలో ఈసీ రీపోలింగ్ నిర్వహించింది. 

ఈ రోజు పులివెందులలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. దీనిలో టీడీపీ అభ్యర్థి వైసీపీపై ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి గీతా కుమారి తన సమీప వైసీపీ అభ్యర్థి ప్రమీలమ్మపై 13వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. 

అంతే కాకుండా.. మొత్తం 40 వార్డుల్లో వైసీపీ కేవలం మూడు చోట్లే గెలవగా మిగతా వార్డుల్లో కూటమి విజయఢంకా మోగించింది. మరోవైపు షర్ట్ మడతెట్టిన చోటే టీడీపీ ప్రభంజనం సృష్టించడం ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. 

మరోవైపు పులివెందులలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదనే కారణంతో వైఎస్ జగన్ తన ఓటు హక్కును కూడా ఉపయోగించుకోలేదన్న విషయం తెలిసిందే. మొత్తంగా 40  వార్డులకు పోలింగ్ జరగ్గా, 34 టీడీపీ, 2 బీజేపీ, 3 వైసీపీ,1 జనసేన గెలుపొందాయి.  మరోవైపు నామినేషన్ల ప్రక్రియలోనే టీడీపీ 20 స్థానాల్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

 

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
AP News
Chandrababu Naidu