• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Tirupati: తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. స్థానికుల భయాందోళనలు..

Tirupati: తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. స్థానికుల భయాందోళనలు..

Cheddi gang in Tirupati: తిరుచానూరు పంచాయతీ పరిధిలో రాత్రిపూట చెడ్డీ గ్యాంగ్ కదలికలతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. పలు సీసీఫుటేజీలో వారి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.

Written ByInamdar Paresh
Published: Oct 01, 2026, 09:12 AM IST|Updated: Oct 01, 2026, 09:30 AM IST
joinshare
Tirupati: తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. స్థానికుల భయాందోళనలు..
Image Credit: tirupaticheddigang(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cheddi gang hulchul in tiruchanur area Tirupati: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ రాత్రి పూటచోరీలకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా పలు జిల్లాలలో చెడ్డీ గ్యాంగ్ చోరీలు వార్తలలో ఉంటున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు.  రాత్రి పూట ఇళ్ల బైట పడుకొవద్దని, ఇంటికి తాళాలు వేసి వెళ్లినప్పుడు బంగారం మొదలైనవాటి పట్ల జాగ్రత్తలు తీసుకొవాలని సూచిస్తున్నారు. 

తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ 

తిరుచానూరు పంచాయతీలోని కొత్తపాలెంలో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కదలికలు.. సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు pic.twitter.com/MjCd5P0Frs

— Telugu Feed (@Telugufeedsite) October 1, 2026

 

అయితే.. ఏపీలోని ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారం స్థానికులకు భయాందోళనలు   కల్గించేదిగా మారింది. ముఖ్యంగా  తిరుచానూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెంలో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కదలికలు రికార్డు అయ్యాయి. దీంతో ప్రజలు వెంటనే సీసీ ఫుటేజీలో రికార్డు అయిన  కదలికలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. 

రాత్రి పూటగస్తీని ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో, రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా ధర్మవరంలో కూడా చెడ్డీ గ్యాంగ్ రాత్రి పూట సంచారం చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

 తాజాగా తిరుచానూరు పరిధిలోనూ అనుమానాస్పద సంచారం కనిపించడంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాత్రి పూట గుంపులుగా బైటకు వెళ్లాలని, అనుమానస్పద వ్యక్తులు, కదలికలను గమనిస్తే వెంటనే 112 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వీధుల్లో, ఇంటి చుట్టు సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకొవాలని తిరుపతి పోలీసులు సూచించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Tirupathi
Crime News