• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Jagan Tweet: ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్.. కూటమి విజయంపై వైఎస్ జగన్ సంచలన ట్విట్..

YS Jagan Tweet: ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్.. కూటమి విజయంపై వైఎస్ జగన్ సంచలన ట్విట్..

Ap local body election results: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా జగన్ కంచుకొట అయిన పులివెందులలో మున్సిపల్ చైర్మన్ పీఠంను సైతం టీడీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ట్విట్ చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 03, 2026, 07:42 PM IST|Updated: Nov 03, 2026, 07:52 PM IST
joinshare
YS Jagan Tweet: ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్.. కూటమి విజయంపై వైఎస్ జగన్ సంచలన ట్విట్..
Image Credit: ys jagan (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
YS Jagan Tweet: ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్.. కూటమి విజయంపై వైఎస్ జగన్ సంచలన ట్విట్..

YS Jagan Tweet: ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్.. కూటమి విజయంపై వైఎస్ జగన్ సంచలన ట్విట్..

2

Pawan Kalyan: వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సిబ్బందికి సెలవులు రద్దు.. మురసు తుపాన్ పై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు..

3

Tirupati Corporation: తిరుపతిలో 'అధికార కూటమి' క్లీన్‌స్వీప్‌.. 2 స్థానాలకే వైఎస్సార్‌సీపీ పరిమితం

4

Pulivendula: జగన్ కంచుకోటలో టీడీపీ ప్రభంజనం.. చొక్కా మడతెట్టి ఖంగుతిన్న వైసీపీ అధినేత..

5

Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్‌మాస్టర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan Satirical tweet on ap municipal election results: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ చూసిన కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా జగన్ కంచుకోటను సైతం టీడీపీ బద్దలు కొట్టింది.  ఎక్కడ చూసిన కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో కూటమి గెలుపుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా సంచలన ట్విట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు బృందానికి, పోలీసులకు, ఎస్ఈసీకి అభినందనలు అంటూ సెటైరికల్ గా ట్విట్ చేశారు.

 ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా, ఎన్నికలలో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారంటూ ఏకీపారేశారు. ప్రతి దశలోనూ ప్రజాస్వామ్యంను అపహస్యం చేశారన్నారు. నామినేషన్ ప్రక్రియను, పరిశీలన, ఉపసంహరణ మొదలైన దశల్లో హైజాక్ చేశారని విమర్శించారు. 

ఎన్నికల  రోజును పోలింగ్ కేంద్రం నుంచి ఏజెంట్లను బైటకు పంపించి వేశారన్నారు. పోల్ లను తారుమారు చేశారన్నారు.  మొత్తంగా ఇవి ఎలక్షన్స్ కావు.. పక్కా సెలక్షన్స్ మాత్రమే అంటూ చంద్రబాబు సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీన్ని బట్టి ఎన్నికల సంస్కరణ ఆవశ్యకత పకట్బందిగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టంగా కన్పిస్తుందని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
AP News