9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన పోలింగ్..
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదు
- రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో 9,68,919 మంది ఓటర్లకు గాను 8,12,821 మంది ఓటు హక్కు వినియోగం
రాష్ట్రంలో ప్రస్తుతానికి అత్యల్పంగా గుంతకల్‌లో 2.95 శాతం పోలింగ్ నమోదు
- నిడదవోలులో 3.17 శాతం, జీవీఎంసీలో 3.34 శాతం పోలింగ్ నమోదు
- బుచ్చిరెడ్డిపాలెంలో 4.02 శాతం పోలింగ్ నమోదు
- నాయుడుపేటలో 4.15 శాతం, జంగారెడ్డిగూడెంలో 4.31 శాతం పోలింగ్ నమోదు
- రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జీవీఎంసీలో 18.37 లక్షల మందికి గాను 61,309 మంది ఓటు హక్కు వినియోగం
- విజయవాడలో 8.05 లక్షల మంది ఓటర్లకు గాను 62,740 మంది ఓటింగ్
- విశాఖ కంటే విజయవాడలో పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువ
- గుంటూరులో 6.18 లక్షల మంది ఓటర్లకు గాను 32,237 ఓట్లు నమోదు
- కర్నూలులో 53,504 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగం.. కార్పొరేషన్లలో అత్యధిక ఓట్ల నమోదు
- మార్కాపురం జిల్లా కనిగిరిలో కేవలం 2 వార్డులకే ఎన్నికలు.. 19.47 శాతం పోలింగ్ నమోదు.