• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala: తిరుమల నడక మార్గంలో పెను విషాదం.. ఎన్నారై భక్తుడు మృతి.. కారణం ఏమిటంటే..?..

Tirumala: తిరుమల నడక మార్గంలో పెను విషాదం.. ఎన్నారై భక్తుడు మృతి.. కారణం ఏమిటంటే..?..

Srivari mettu route in Tirumala: నడక మార్గంలో భక్తుడు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. పీసీఆర్ చేసిన లాభంలేకుండా పోయింది.

Written ByInamdar Paresh
Published: Nov 04, 2026, 02:24 PM IST|Updated: Nov 04, 2026, 02:29 PM IST
joinshare
Tirumala: తిరుమల నడక మార్గంలో పెను విషాదం.. ఎన్నారై భక్తుడు మృతి.. కారణం ఏమిటంటే..?..
Image Credit: Nri dies in tirumala mettu route

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దీపావళి రోజున మీ ఇంట్లో ఈ 8 చోట్ల దీపం పెట్టడం మర్చిపోకండి..!!

దీపావళి రోజున మీ ఇంట్లో ఈ 8 చోట్ల దీపం పెట్టడం మర్చిపోకండి..!!

2

Jagtial: జగిత్యాల బాలుడి ఘటనలో మరో ట్విస్ట్.. తెలంగాణ హైకోర్టులో రిట్ దాఖలు చేసిన కలెక్టర్.. అసలు విషయం ఏమిటంటే..?..

3

ఎవరినీ తక్కువ అంచనా వేయకు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు చెబుతున్న భూస్వామి, జీతగాడు నీతి కథ..!!

4

Sadar Utsav: సదర్‌ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రమంతా నిర్వహిస్తాం: భట్టి విక్రమార్క

5

Tirumala: తిరుమల నడక మార్గంలో పెను విషాదం.. ఎన్నారై భక్తుడు మృతి.. కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nri dies with heart attack in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా మంది భక్తులు అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్తుంటారు. కొంత మంది ప్రత్యేకంగా నడిచి వస్తామి స్వామి వారికి మొక్కులుమొక్కుకుంటారు. ఇంకొంత మంది నేరుగా రోడ్డు మార్గంలో తమ సొంత వాహనాలు లేదా టీటీడీ ఏర్పాటు చేసిన బస్సుల్లో కొండపైకి చేరుకుంటారు. అయితే ముఖ్యంగా నడక మార్గంలొ తిరుమలకు వెళ్లే వారు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యసమస్యలున్న వారు పలు  జాగ్రత్తలు తీసుకొవాలని టీటీడీ తరచుగా సూచిస్తుంది.  ఈ క్రమంలో తాజాగా..తిరుమల మెట్టు మార్గంలో ఒక ఎన్నారై అపస్మారక స్థితిలోకి వెళ్లి దుర్మరణం చెందాడు. 

ఈ ఘటనతో భక్తులు షాక్ కు గురయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న చిత్తూరుకు చెందిన ఎన్ ఆర్ ఐ భక్తులు సింగిరెడ్డి సుర్జిత్ రెడ్డి ఒక్కసారిగా మెట్ల మీద కుప్పకూలీపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల  ఉన్న వారు పీసీఆర్ చేశారు. 

అదే విధంగా టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. టీటీడీ వైద్య సిబ్బంది  వచ్చి పరీక్షలు చేసి చూసి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. గుండెపోటుతో ఎన్నారై తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.  ఈ క్రమంలో అంబులెన్స్ ను రప్పించి ఎన్నారై డెడ్ బాడీని అశ్విని ఆస్పత్రికి తరలించారు.   ఈ ఘటన తిరుమల మెట్ల మార్గంలో తీవ్ర విషాదకరంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
Tirupathi
Andhra Pradesh
TTD News