• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..!!

పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..!!

Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. పండగల సీజన్లో గోల్డ్ రేట్స్ క్రమంగా దిగిరావడం కొనుగోలుదారులకు ఊరటనిస్తుందని చెప్పాలి.

Written ByBhoomi
Published: Oct 23, 2026, 10:06 AM IST|Updated: Oct 23, 2026, 10:09 AM IST
joinshare
పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..!!
Image Credit: Gold Rate Today

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
SA Vs AUS 3rd Test: ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ఘన విజయం..టీమ్ఇండియాకు డబ్ల్యూటీసీ ఆశలు సజీవం!

SA Vs AUS 3rd Test: ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ఘన విజయం..టీమ్ఇండియాకు డబ్ల్యూటీసీ ఆశలు సజీవం!

2

HBD ప్రభాస్: టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా.. బాక్సాఫీస్‌ను ఏలుతున్న డార్లింగ్!

3

Prabhas Fauzi Poster: ఫౌజీ పోస్టర్‌లో ఆసక్తికర విషయాలు.. 1939 నుంచి మోస్ట్ వాంటెడ్‌గా ప్రభాస్.. అసలు కథేంటి?

4

Siddipet: సిద్దిపేట్‌లో దసరా రోజు ఘోరం.. మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం.. ఆలస్యంగా బైటపడ్డ ఘటన .!.

5

పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Rate Today:  దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. పండగల సీజన్లో గోల్డ్ రేట్స్ క్రమంగా దిగిరావడం కొనుగోలుదారులకు ఊరటనిస్తుందని చెప్పాలి. గుడ్ రిటర్న్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు అక్టోబర్ 23వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,900 తగ్గి రూ.1,42,480కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 తగ్గి రూ.1,30,600 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,25,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. ఈ రేట్లకు 3శాతం GST అదనంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే, జాతీయ రాజధాని ఢిల్లీలో ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,520 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,490గా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ధరల మాదిరిగానే ఉన్నాయి.

బంగారం ట్రెండ్‌ను అనుసరించి, వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్.. విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.100 మేర తగ్గి, రూ.224,900 మేర పెరిగింది. అయితే, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఈ ధరలు రోజంతా హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉన్నందున, కొనుగోలుదారులు లావాదేవీలు జరిపే ముందు ధరలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  టీడీఆర్ సేవలకు ఆధార్ అథెంటికేషన్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవే!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold Rate
Business News
Telugu News