• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /కోలీవుడ్‌కు కలిసొచ్చిన 2027.. జైలర్ 2, వీరభద్రుడు, సీన్ సహా భారీ హిట్లు..

కోలీవుడ్‌కు కలిసొచ్చిన 2027.. జైలర్ 2, వీరభద్రుడు, సీన్ సహా భారీ హిట్లు..

Kollywood 2027 Hits: కొన్నేళ్లుగా కాస్త వెనకబడిన కోలీవుడ్‌కు 2027 బాగా కలిసొచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది 200 సినిమాల వరకు విడుదలైనా.. అందులో వేళ్ల మీద లెక్కపెట్టేలా విజయాలు వచ్చాయి. కాకపోతే ఈసారి తమిళంలో కొత్త ఇండస్ట్రీ హిట్లు, 100 కోట్ల సినిమాలు బాగానే వచ్చాయి. రాబోయే 7 వారాల్లో ఇంకెన్ని చిత్రాలు రాబోతున్నాయి. అసలు 2027లో తమిళ సినిమా లెక్కలు ఎలా ఉన్నాయి..?

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 24, 2026, 05:20 IST|Updated: Nov 24, 2026, 05:21 IST
joinshare
కోలీవుడ్‌కు కలిసొచ్చిన 2027..  జైలర్ 2, వీరభద్రుడు, సీన్ సహా భారీ హిట్లు..
Image Credit: Tamil hits 2026 (Source/File Pics)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

2

కోలీవుడ్‌కు కలిసొచ్చిన 2027.. జైలర్ 2, వీరభద్రుడు, సీన్ సహా భారీ హిట్లు..

3

Ansal API: కోరమ్‌ లేక అన్సల్ ఏపీఐ ప్రమోటర్ల ఈజీఎం రద్దు.. తెరపైకి ఈ- ఓటింగ్ వివాదం

4

సనాతన ధర్మ పరిరక్షణ అంటే పురాతన దేవాలయాలను కూల్చివేయడమేనా? వైఎస్ జగన్..!!

5

హరీశ్ రావు అసలు గురువు కేసీఆర్ కాదు.. వైఎస్ఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

2026 Tamil film Hits: 2026లో కోలీవుడ్‌లో దాదాపు 180 నుంచి 200 సినిమాలు విడుదలయ్యాయి.  అందులో కేవలం 11 మాత్రమే రూ. 100 కోట్ల మార్క్ అందుకున్నాయి. అందులో రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’  బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 850 కోట్లు వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఉన్న 2.O ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును అధిగమించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇవి కాకుండా విజయ్ జననాయగన్ (జయ నాయకుడు), సూర్య  కరుప్పు (వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలు రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే విజయ్ ముఖ్యమంత్రి కాకముందు విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ సినిమా ఎట్టకేలకు విజయ్ సీఎం పీఠం అధిరోహించాకా విడుదలైంది. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ కోశానా మెప్పించలేకపోయింది. కానీ రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి పరువు నిలబెట్టాయి.

సూర్య హాట్రిక్ హిట్స్.. 
ఈ క్రేజీ చిత్రాలతో  పాటు దీపావళి కానుకగా విడుదలైన సూర్య ‘సీన్’ సినిమా కూడా రూ. 300 కోట్ల టార్గెట్ దిశగా దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతోంది. మొత్తంగా ఈ యేడాది సూర్యకు బాగా కలిసొచ్చింది. ఒకే యేడాది మూడు హిట్స్‌తో హాట్రిక్ అందుకొని తమిళనాడులో విజయ్ తర్వాత తానే అసలు సిసలు మాస్ హీరోగా చెలరేగేలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలాగే లోకేష్ కనకరాజ్ DC, సూరి ‘మండాడీ’, తాజాగా ధనుశ్, మమ్ముట్టి హీరోలుగా నటించిన ‘ఓం’సినిమాలు రూ. 100 కోట్ల గ్రాస్ లిస్టులో చేరిపోయాయి. వీటితో పాటు రాధిక తాయ్ కిళవి, విష్ణు విశాల్ గట్టాకుస్తి 2, కెన్ కరుణాస్ యూత్ లాంటి సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.

చిన్న సినిమాల హవా..

వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలే కాకుండా కంటెంట్‌తో ఆడియన్స్‌ను మెప్పించిన చిన్న సినిమాలు కూడా ఈ ఏడాది బాగానే బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించాయి.  బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో పనిలేకుండా ‘డోరతి’, ‘మొదరాత్రి’, ‘విత్ లవ్’,బత్తా ‘తలైవర్ తంబి తలమైయిల్’  లాంటి సినిమాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇలా భారీ హిట్స్, కంటెంట్ బేస్డ్ సినిమాలతో కోలీవుడ్ పక్కా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతుంది.

2026  క్యాలెండర్ ఇయర్ ముగియడానికి మరో 6 వారాలు మాత్రమే మిగిలి ఉండగా దాదాపు 25 నుంచి 30 సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ కొత్త సినిమాల్లో  విజయ్ సేతుపతి ‘ట్రైన్’ సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి రాబోయే డిసెంబర్‌లో ఇంకెన్ని సినిమాలు రూ. 100 కోట్ల క్లబ్బులో చేరి కోలీవుడ్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాయో చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News