• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Tamannaah Bhatia: ఇవాళ నా జీవితంలో అద్భుతం జరిగింది.. తిరుమలలో తమన్న భాటీయా భావోద్వేగం.. వీడియో..

Tamannaah Bhatia: ఇవాళ నా జీవితంలో అద్భుతం జరిగింది.. తిరుమలలో తమన్న భాటీయా భావోద్వేగం.. వీడియో..

Tamannaah Bhatia visits tirumala: నటి తమన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిన్నప్పటి నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 07, 2026, 10:00 IST|Updated: Oct 08, 2026, 16:07 IST
joinshare
Tamannaah Bhatia: ఇవాళ నా జీవితంలో అద్భుతం జరిగింది.. తిరుమలలో తమన్న భాటీయా భావోద్వేగం.. వీడియో..
Image Credit: TamannaahBhatiavisitstirumala

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Actress Tamannaah Bhatia Visits Tirumala Temple video: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారమైన తిరుమలలో  భక్తులు రద్దీ  కొనసాగుతుంది. ముఖ్యంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు ఇప్పటి నుంచే భక్తుల పొటెత్తారు. టీటీడీ సైతం పటిష్టమైన బందో బస్తు చేపట్టింది. ఈ క్రమంలో సామాన్యుల నుంచి సెలబ్రీటీల వరకు శ్రీవారి దర్శనాలకు తిరుమలకు భక్తులు వస్తుంటారు. ఒక్కసారిగా  స్వామిని చూసేందుకు ఎన్నిగంటలైన కూడా క్యూలైన్ లలో వేచి చూస్తారు. ఈ క్రమంలో తిరుమలలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు.


 

VIDEO | Tirumala: Actress Tamannaah Bhatia offers Suprabhatam Seva at Lord Venkateswara shrine. #Tamannaah #Tirumala (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/SVM9ctOMM7

— Press Trust of India (@PTI_News) October 7, 2026


మిల్కీబ్యూటీ తమన్నా వేకువ జామున వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారి దర్శించు కున్నారు. ఈ స్టార్ హీరోయిన్ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారి సన్నిధికి వచ్చారు. బుధవారం ఉదయం స్వామివారికి నిర్వహించిన అత్యంత ముఖ్యమైన సుప్రభాత, తోమాల సేవల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. 

 

 శ్రీవారి దర్శనం అనంతరం బైటకు వచ్చిన తమన్నా  భక్తితో తన్మయత్వంలో మునిగితెలారు. చాలాకాలం తర్వాత ఏడుకొండల వాడి సన్నిధికి రావడం జరిగిందని చెప్పారు. అంతే కాకుండా తాను చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తానని వెల్లడించారు. హీరోయిన్ కాక ముందు నుంచి ఇక్కడకు వస్తుండేదాన్నని తెలిపారు. 

వేకువజామునే స్వామివారి సేవలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా చెప్పుకొచ్చారు.  గతంలో చాలా సార్లు తిరుమలకు వచ్చానని, కానీ ఈ రోజు మాత్రం అనిర్వచనీయ అద్భుతమై, అనుభూతిని పొందినట్లు వెల్లడించారు.  

శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వేద పండితులు ఆమెకు సంప్రదాయబద్ధంగా రంగనాయక మండపంలో పవిత్ర మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందించారు.ఆ తర్వాత ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, పట్టు వస్త్రంతో ఆమెను ఘనంగా సత్కరించారు.  మరోవైపు దర్శనం అనంతరం మాడవీధులలో తమన్నా అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirupathi
Tirumala
TTD News
Tollywood
Telugu Movie