• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Airtel New Plan: జియో, వీఐకి షాక్ ఇస్తూ ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్‌!

Airtel New Plan: జియో, వీఐకి షాక్ ఇస్తూ ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్‌!

ప్రైవేటు దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌ సిమ్‌కార్డు వినియోగదారులకు భారీగుడ్‌ న్యూస్‌.. కేవలం రూ.499 ప్లాన్‌తో అపరిమిత 5జీ డేటా, అపరిమిత కాలింగ్‌, ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం, అంతర్జాతీయ రోమింగ్‌తోపాటు గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ 100 జీబీ ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 05, 2026, 10:36 AM IST|Updated: Nov 05, 2026, 10:40 AM IST
joinshare
Airtel New Plan: జియో, వీఐకి షాక్ ఇస్తూ ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్‌!
Image Credit: Airtel Rs 499 Plan: File

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Airtel Rs 499 Plan: జియో, వీఐకి షాకిచ్చేలా ఎయిర్‌టెల్‌ బంపర్‌ రీఛార్జీ ప్లాన్‌ పరిచయం చేసింది. ఇందులో ఒక సిమ్‌కార్డు వినియోగదారుడికి కావాల్సిన బెనిఫిట్స్‌ అన్నీ లభిస్తాయి. బడ్జెట్‌ ఫ్రెండ్లీలోనే ఎయిర్‌టెల్‌ ప్లాన్స్‌ అన్నీ లభిస్తాయి. దీంతోపాటు ఈ ప్రైవేటు దిగ్గజ కంపెనీకి వాయిస్‌ ఓన్లీ ప్లాన్స్‌ పరిచయం చేసిన మొదటి టెలికాం కంపెనీగా కూడా రికార్డు కైవసం చేసుకుంది. అయితే, ఎయిర్‌టెల్‌ రూ.499 రీఛార్జీ ప్లాన్స్‌తో కూడా వినియోగదారులు అపరిమిత 4జీ, 5జీ డేటా, కాలింగ్‌ బెనిఫిట్స్‌, అపరిమత లొకల్‌, ఎస్టీడీ, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే 100 జీబీ గూగుల్‌ వన్‌ స్టోరేజ్‌ క్లౌడ్‌, ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం 12 నెలలపాటు పొందుతారు. దీంతోపాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం ప్లాన్‌ కూడా యాక్సెస్‌ పొందుతారు.

ఎయిర్‌టెల్‌ రూ.499 ప్లాన్‌ వివరాలు..
ఎయిర్‌టెల్‌ ఫాస్ట్‌ లేన్‌ ప్లాన్‌ కేవలం రూ.499 మాత్రమే. దీని వ్యాలిడిటీ నెలపాటు లభిస్తుంది. ఇందులో జీఎస్టీ వంటి ఛార్జీలు ఉండవు. అయితే, రీఛార్జీ చేసే సమయంలో మీరు వాడిన ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా జీఎస్టీ వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో అతిపెద్ద లాభం ఏంటంటే 4జీ, 5జీ డేటా పొందుతారు. ఇది వీడియో స్ట్రీమింగ్‌, ఆన్‌లైన్‌ మీటింగ్స్‌, సోషల్‌ మీడియా, గేమింగ్‌, పెద్ద ఫైల్స్‌ కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మీరు సిమ్‌ కార్డు కూడా పొందుతారు.

అంతర్జాతీయంగా ఉచిత రోమింగ్‌..
ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్‌లో మీరు అంతర్జాతీయంగా కూడా ఉచిత రోమింగ్‌ బెనిఫిట్స్‌ పొందుతారు. కంపెనీ నియమం ప్రకారం సిమ్‌ కొనుగోలు చేసిన 90 రోజుల తర్వాత ఈ  బెనిఫిట్‌ పొందవచ్చు. ప్రధానంగా విదేశీ ప్రయాణం చేసేవారికి కూడా ఇది బెస్ట్‌ ప్లాన్‌. వీరు ప్రత్యేకంగా రోమింగ్‌ కోసం కొత్త కనెక్షన్‌ పొందాల్సిన అవసరం లేదు.

Read Also: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.379 కే రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ 5G.. ఉచితంగా యాపిల్‌ మ్యూజిక్‌!

Read Also:  ఎయిర్‌టెల్‌ ధమాకా ప్లాన్.. 56 రోజుల వాలిడిటీ, రోజుకు 3GB డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం!

గూగుల్‌ వన్‌ స్టోరేజ్‌..
ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే మీరు పొందే మరో బంపర్‌ బెనిఫిట్‌ 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ కూడా పొందుతారు.  ఈ కాలంలో ఫోటోస్‌, వీడియోలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ స్టోర్‌ చేయాలంటే ఎక్కువ స్టోరేజ్‌ కావాలి. దీంతో అదనంగా ఫోన్‌ స్టోరేజ్‌ కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు 12 నెలలపాటు ఎడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం కూడా పొందుతారు.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌‌ ప్లే ప్రీమియం..
ఇక ఎయిర్‌టెల్‌ అందిస్తోన్న ఈ ప్రీమియం ప్లాన్‌లో మీరు పొందే అదనపు బెనిఫిట్‌ ఏంటంటే ఎయిర్‌ ఎక్స్‌ట్రీమ ప్లే ప్రీమియం యాక్సెస్‌ కూడా లభిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ఈ రీఛార్జీ ప్లాన్‌ వ్యాలిడిటీ సమయంలో ఫ్రీ హలోట్యూన్స్‌ కూడా పొందుతారు. దీంతో మీకు కావాల్సిన కాలర్‌ట్యూన్‌ కూడా సెట్‌ చేసుకోవచ్చు. ఇక ఎయిర్‌టెల్‌ ఇటీవలె ఫ్రాడ్‌ లింక్‌ బ్లాకింగ్‌, స్పామ్‌ ప్రొటెక్షన్‌, ఓటీపీ అలెర్ట్స్‌ ఫీచర్‌ను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News