• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Uttar Pradesh: ప్రియుడితో భార్య జంప్.. గుడిలో పెళ్లి చేసి, వీడ్కొలు పలికిన భర్త.. యూపీలో విచిత్ర ఘటన.!.

Uttar Pradesh: ప్రియుడితో భార్య జంప్.. గుడిలో పెళ్లి చేసి, వీడ్కొలు పలికిన భర్త.. యూపీలో విచిత్ర ఘటన.!.

Sitapur husband news: తన 17 ఏళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పుకుని ఆమె ప్రియుడితో గ్రాండ్ గా పెళ్లి చేశాడు. డైవర్స్ కూడా తీసుకుని ఆమె సంతోషంగా ఉండటమే తనకు కావాలని చెప్పాడు. యూపీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 19, 2026, 05:59 PM IST|Updated: Oct 19, 2026, 06:20 PM IST
joinshare
Uttar Pradesh: ప్రియుడితో భార్య జంప్.. గుడిలో పెళ్లి చేసి, వీడ్కొలు పలికిన భర్త.. యూపీలో విచిత్ర ఘటన.!.
Image Credit: up sitapur husband marriage news

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Dussehra 2026: మంగళ వారం రోజు దుర్గమ్మతల్లి విగ్రహంను ఉద్వాసన చేయోచ్చా..?.. అసలు విషయం ఇదే.!.

Dussehra 2026: మంగళ వారం రోజు దుర్గమ్మతల్లి విగ్రహంను ఉద్వాసన చేయోచ్చా..?.. అసలు విషయం ఇదే.!.

2

Pragyan Ojha: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత జట్టు సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్‌ ఓజా

3

Uttar Pradesh: ప్రియుడితో భార్య జంప్.. గుడిలో పెళ్లి చేసి, వీడ్కొలు పలికిన భర్త.. యూపీలో విచిత్ర ఘటన.!.

4

కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

5

Ludhiana School Assault: పంజాబ్‌లో ఘోరం.. స్కూల్లో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు ముద్దులు.!..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Husband breaks his 17 years relation in uttar Pradesh: ఇటీవల సమాజంలో కొంత మంది భార్యభర్తలు పెళ్లి అనే పవిత్ర బంధానికి మాయని మచ్చగా మారుతున్నారు. వివాహేతర సంబంధాల్లో పడి దారుణాలు చేస్తున్నారు. వారి కామవాంఛలకు అడ్డుపడితే కట్టుకున్న వారినే కాటికి పంపుతున్నారు.ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. అయితే.. కొంతమంది భర్తలు ముందు జాగ్రత్తగా తమ భార్యకు ఎఫైర్ ఉందని తెలిస్తే వారికి చక్కగా పెళ్లిళ్లు చేసి మరీ డైవర్స్ తీసుకుని బతికి పొతున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.

 

భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో వెలుగు చూసిన ఘటన 17 ఏళ్ల క్రితం విపిన్ భరద్వాజ్‌తో రేఖాకు వివాహం అయితే.. కొంతకాలం క్రితం ఆమెకు రాహుల్‌తో పరిచయం ఈ క్రమంలోనే అతనితో ప్రేమలో పడిన రేఖా ప్రియుడితోనే ఉండాలని నిర్ణయించి.. అతనితో పరార్ ఎంత వెతికినా లభించని ఆచూకీ.. మిస్సింగ్ కేసు నమోదు 22 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన రేఖా తాను భర్తతో ఉండనని రాహుల్‌తోనే ఉంటానని చెప్పిన రేఖా దీంతో ఏం చేయలేక.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన విపిన్

— PulseNewsBreaking (@pulsenewsbreak) October 19, 2026

 

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. విపిన్, రేఖలకు  2009 లో పెళ్లి జరిగింది. ఆతర్వాత ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు.  వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. ఇటీవల రేఖకు సోషల్ మీడియాలో రాహుల్ కుమార్ ఉపాధ్యాయ్‌ అనే వ్కక్తి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. తరచుగా భర్తకు తెలియకుండా మాట్లాడుకునే వారు. 

కొన్ని రోజుల క్రితం మహిళ ఇంట్లో నుంచి కన్పించకుండా పోయింది. భర్త విపిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆతర్వాత రేఖ వచ్చి తనకు భర్తతో డైవర్స్ కావాలని, ప్రియుడితో ఉంటానని పోలీసులకు చెప్పింది. స్థానికులు, పోలీసులు ఎంత నచ్చచెప్పిన ఆమె విన్పించుకోలేదు. దీంతో భర్త విపిన్ మాత్రం తన భార్య సంతోషాన్ని కాదనకుండా ఆమెతో డైవర్స్ తీసుకున్నాడు. 

స్వయంగా ఆలయంలో అందరి ఎదుట  తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి కూడా జరిపించాడు. ఆతర్వాత స్వయంగా వారిని ఢిల్లీకి సాగనంపాడు.  ఈ ఘటనపై స్థానికులు విపిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్ లు దీనిపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News
Telugu News