• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Dussehra 2026: మంగళ వారం రోజు దుర్గమ్మతల్లి విగ్రహంను ఉద్వాసన చేయోచ్చా..?.. అసలు విషయం ఇదే.!.

Dussehra 2026: మంగళ వారం రోజు దుర్గమ్మతల్లి విగ్రహంను ఉద్వాసన చేయోచ్చా..?.. అసలు విషయం ఇదే.!.

Durgadevi Nimajjanam: మనం అక్టోబరు 20న మంగళవారం దసరా పండగను జరుపుకుంటాం. ఇదే రోజున పలు ప్రాంతాల్లో దుర్గమ్మతల్లి విగ్రహాలను నిమజ్జనం కూడా చేస్తారు. ఈ క్రమంలో కొన్ని భక్తులు మంగళవారం నిమజ్జనంపై పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 19, 2026, 06:38 PM IST|Updated: Oct 19, 2026, 06:48 PM IST
joinshare
Dussehra 2026: మంగళ వారం రోజు దుర్గమ్మతల్లి విగ్రహంను ఉద్వాసన చేయోచ్చా..?.. అసలు విషయం ఇదే.!.
Image Credit: Durga puja in navratri

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Hyderabad: బతుకమ్మను ఎత్తిన ముస్లిం మహిళలు.. ట్యాంక్ బండ్ వద్ద అరుదైన దృశ్యం..  వీడియో..

Hyderabad: బతుకమ్మను ఎత్తిన ముస్లిం మహిళలు.. ట్యాంక్ బండ్ వద్ద అరుదైన దృశ్యం.. వీడియో..

2

Dussehra 2026: మంగళ వారం రోజు దుర్గమ్మతల్లి విగ్రహంను ఉద్వాసన చేయోచ్చా..?.. అసలు విషయం ఇదే.!.

3

Pragyan Ojha: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత జట్టు సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్‌ ఓజా

4

Uttar Pradesh: ప్రియుడితో భార్య జంప్.. గుడిలో పెళ్లి చేసి, వీడ్కొలు పలికిన భర్త.. యూపీలో విచిత్ర ఘటన.!.

5

కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీటిని ప‌ర‌గడుపునే తాగితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Navratri durga idol immersion tradition: దుర్గాదేవీ శరన్నవరాత్రులను భక్తులు ఎంతో కన్నుల పండగలా జరుపు కున్నారు. ఈ క్రమంలో మనం దసరా పండగను అక్టోబర్ 20 న జరుపుకుంటాం. ఈ రోజున మధ్యాహ్నం 1.30 నిముషాల నుంచి 2 గంటల  10 నిముషాల వరకు అమ్మవారిని ఆరాధించుకొవడానికి శుభమూహుర్తం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఈ క్రమంలో దసారా రోజున శమీ పూజ పూజలు చేయడం అనాదీగా ఆచారంగా పాటిస్తు వస్తున్నారు. అంతే కాకుండా శమీ చెట్టుపై పాండవులు ఆయుధాలను దసరా రోజున తీసుకుని కౌరవులపైవిజయం సాధించారని చెప్తారు. 

శ్రీ రాముడు రావణుడిపై ఇదే రొజున యుద్దం చేసి విజయం సాధించారనిఅనాదీగా చెప్పుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయంకు గుర్తుగా, అధర్మంపై ధర్మం సాధించినపై చేయికి చిహ్నంగా దసరా ను జరుపుకుంటాం. ఈ క్రమంలో దసరా రోజున పలు చోట్ల విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆచారంగా పాటిస్తున్నారు. 

ముఖ్యంగా  దుర్గదేవీని కొంత మంది మంగళ వారం రోజున నిమజ్జనం చేయకూడదని చెప్పుకుంటున్నారు. అయితే..  ఉత్సవాలు, వివాహలు, వ్రతాలు,హోమాలు, దేవతల పూజలకు వార దోషాలు ఉండవని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. ఒక సారి మంచి రోజున కార్యక్రమం మొదలైన తర్వాత చివరి రోజులకు వారం దోషం ఉండదని చెప్తున్నారు.  

ఈ క్రమంలో మంగళవారం రోజున దుర్గమ్మతల్లి విగ్రహాలను నిమజ్జనంపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో దసరా పండగ తెల్లవారు జామున కూడా దుర్గమ్మ తల్లి విగ్రహలను నిమజ్జనంచేయడం ఆచారంగా పాటిస్తువస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Festivals
Telugu News
National News