• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Tamil nadu: రెస్టారెంట్‌లోని వ్యక్తితో పరిచయం.. భర్త అడ్డుగా ఉన్నాడని భార్య కన్నింగ్ ప్లాన్.. తమిళనాడులో బైటపడ్డ షాకింగ్ ఘటన..

Tamil nadu: రెస్టారెంట్‌లోని వ్యక్తితో పరిచయం.. భర్త అడ్డుగా ఉన్నాడని భార్య కన్నింగ్ ప్లాన్.. తమిళనాడులో బైటపడ్డ షాకింగ్ ఘటన..

Woman extra marital affair in tamilandu: రెహమాన్, అంసా నిషా అనే దంపతులు శ్రీవిల్లిపుత్తూరులో ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రెస్టారెంట్ లోని వ్యక్తితో పరిచయం వీరి జీవితాన్ని ఛిన్నా భిన్నం చేసింది.తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన పెనుదుమారంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 07, 2026, 08:08 AM IST|Updated: Oct 07, 2026, 08:14 AM IST
joinshare
Tamil nadu: రెస్టారెంట్‌లోని వ్యక్తితో పరిచయం.. భర్త అడ్డుగా ఉన్నాడని భార్య కన్నింగ్  ప్లాన్.. తమిళనాడులో బైటపడ్డ షాకింగ్ ఘటన..
Image Credit: Tenkasiwomanextramaritalaffairnews

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala Darshan: తిరుమల ఇవాళ టోకెన్లు క్యాన్సిల్.. భక్తులకు కీలక సమాచారం..!

Tirumala Darshan: తిరుమల ఇవాళ టోకెన్లు క్యాన్సిల్.. భక్తులకు కీలక సమాచారం..!

2

ప్రధాని మోడీ రేర్ రికార్డు.. ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి..

3

Jharkhand: చీరకట్టులో, షూస్ లేకుండా రన్నింగ్.. హోంగార్డ్ జాబ్ కోసం మహిళ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో..

4

Uttarakhand earthquake: అర్ధరాత్రి ఒక్కసారిగా కంపించిన భూమి.. భయంతో బయటకు పరుగులు..!

5

తెలంగాణలో నేటితో ముగియనున్న కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Married woman kills husband with the help of lover tamil nadu: సమాజంలో కొంత మంది పెళ్లి అనే పవిత్ర బంధానికి మాయని మచ్చగా మారుతున్నారు. వివాహలు చేసుకుని ఒకరికి మరోకరు తోడుగా ఉండకుండా పక్కచూపులు చూస్తున్నారు. కామంతో బరితెగించి, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ కట్టుకున్న వాళ్లను కాటికి పంపుతున్నారు.  ఇలాంటి ఘటనలు ఇటీవల మరీ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా అచ్చం ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 


తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాసి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాన్‌మోళిలోని శ్రీవిల్లిపుత్తూరులో రెహమాన్, అంసా నిషా అనే దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నారు. అయితే.. వీళ్లు తమ కుటుంబంతో కలిసి తరచుగా స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్‌కు వెళ్తుండేవారు. వీరికి ఇంద్రకుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 

ఇతను అంసా నిషాతో ఎక్కువగా క్లోజ్ గా మాట్లాడేవాడు.  ఈ పరిచయం కాస్త ఫోన్ లు, వీడియో కాల్ లు చివరకు వివాహేతర సంబంధంకు దారితీసింది. వీరిద్దరు సీక్రెట్ గా తమ యవ్వారం కొనసాగించారు.

కొన్ని రోజులుగా పని లేకపోవడంతో భర్త రెహమాన్ ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో తన అఫైర్‌కు అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్తని ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని నిషా ప్లాన్ వేసింది.  ఈ క్రమంలో ఇంద్రకుమార్ తో కలిసి పక్కా స్కెచ్ వేసింది. 

రెహమాన్‌ను ఒక కారులో తీసుకెళ్లి.. పాన్‌మోళి వద్ద ఒక తోటలో తీసుకెళ్లి మద్యం తాగించి హత్య  ఇంద్రకుమార్ హత్య చేశాడు. అక్కడే రెహమాన్ మృతదేహం వదిలేసి.. అదే కారులో తిరిగి ఇంటికి వచ్చేశాడు. తన భర్త కన్పించడంలేదని నిషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

ఈ క్రమంలో 10 రోజుల తర్వాత తోటలో కుళ్లిన స్థితిలో  మృతదేహం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం  అందించారు. దీన్ని రెహమాన్ డెడ్ బాడీగా గుర్తించారు. పోలీసులు రంగంలోకి దిగి.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిషా, ఇంద్రకుమార్ లు కలిసి పక్కా ప్లాన్ తో హత్య చేశారని గుర్తించారు.  తమ వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడని భర్తను చంపినట్లు విషయం బైటపడింది. దీంతో పోలీసులు రెహమాన్‌ను నిషా, ఇంద్రకుమార్ లను అరెస్ట్ చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News