• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /దాండియా ఆడుతూ లిప్ కిస్.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో!

దాండియా ఆడుతూ లిప్ కిస్.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో!

Couple Kiss Viral Video: దేవీ నవరాత్రుల్లో భాగంగా దాండియా ఉత్సవాలు ఎంతో ఘనంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇలాంటి సమయాల్లోనే కొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతూ వస్తున్నారు. దాండియా ఆడుతున్న సమయంలో ఓ యువతి యువకుడు ఒకరికొకరు ముద్దు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 10:49 AM IST|Updated: Oct 17, 2026, 10:54 AM IST
joinshare
దాండియా ఆడుతూ లిప్ కిస్.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!

కుక్కపై భారీ కొండచిలువ వరుస దాడులు.. చివరి క్షణంలో జరిగింది ఇదే!

2

దాండియా ఆడుతూ లిప్ కిస్.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో!

3

ఆహారం నుంచి పొదుపు వరకు.. ఇంట్లో సుఖసంతోషాలు పెంచే చాణక్యుడి జీవిత సూత్రాలు!

4

అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల దర్శనం! తెలుగురాష్ట్రాల మీదుగా ప్రయాణం!

5

చేతికి డబ్బు రాగానే ఈ 4 తప్పులు చేయకండి.. చాణక్య నీతి చెబుతున్న కీలక పాఠాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dandiya Couple Kiss Viral Video: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఎంతో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నాయి. దుర్గాదేవి ఆరాధనలో భాగంగా యువతి యువకులతో పాటు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి దాండియాతో పాటు గర్భా గార్బా నృత్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే, ఎంతో భక్తితో సాగే ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో కొందరు చేస్తున్న అనుచిత చేష్టాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతూ వస్తున్నాయి.. తాజాగా దాండియా ఆడుతున్న సమయంలో ఓ జంట బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఎలా స్పందిస్తున్నారో చెప్పడం చాలా కష్టం.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో క్లిప్ వివరాల్లోకి వెళితే.. సాంప్రదాయ లంగా ఓణీ ధరించిన యువతి.. పక్కనే ఉన్న యువకుడితో కలిసి దాండియా ఆడుతూ కనిపించడం మీరు క్లియర్గా గమనించవచ్చు. ఆ సమయంలోనే తన చేతిలో ఉన్న మొబైల్ తో సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. డ్యాన్స్ చేస్తున్న క్రమంలో ఇద్దరు ఒకరికొకరు లిప్ కిస్ పెట్టుకోవడం మీరు క్లియర్ గా చూడొచ్చు. చుట్టూ వందలాదిమంది భక్తులతో పాటు దాండియా ఆడేందుకు వచ్చిన యువతి యువకులు ఉన్నప్పటికీ.. ఆ ప్రాంతంలో ఇలాంటి చేష్టలకు పాల్పడడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు..

ఈ వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ కావడంతో నేటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. హిందూ సాంస్కృతిలో ఎంతో పవిత్రత కలిగిన నవరాత్రుల పండుగను కొందరు పబ్లిసిటీ స్టంట్ లతో పాటు రీల్స్ పిచ్చిలో పడి ఇలాంటి ప్రదేశాలను అపవిత్రం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇది దేవి అమ్మవారిని ఆరాధించే దాండియా వేదికని.. ఏమైనా పబ్ లేదా నైట్ క్లబ్ అనుకుంటున్నారా? అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సాంప్రదాయ నృత్యాల పేరుతో ఇలాంటి అసభ్యకరమైన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని.. ముఖ్యంగా నిర్వాహకుల పై తప్పకుండా చర్యలు తీసుకోవాలని హిందూ భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

అంతేకాకుండా లైకులతో వ్యూస్ కోసం పవిత్ర వేదికలపై వికృత చేష్టలకు పాల్పడటం యువత దిగజారడానికి ఇది ఒక నిదర్శనం అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సాంప్రదాయ వేడుకల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. ఇలాంటి ప్రవర్తన కుటుంబాలతో కలిసి వచ్చే ఇతర వ్యక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని చాలామంది స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే, వీరిపై తక్షణమే అధికారులు చర్యలు కూడా తీసుకోవాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కోరుతూ వస్తున్నారు..
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by DDD (@dailydelhidiaries)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News
Telugu News