OnePlus Up To 24000 Discount: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌లో వన్‌ప్లస్ ఒకటి.. అయితే, వన్‌ప్లస్ కంపెనీ అద్భుతమైన గుడ్‌న్యూస్‌ను అందించింది. అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోని సేల్‌లో వన్‌ప్లస్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభించబోతున్నాయి. అలాగే కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ఏకంగా రూ.24,000 వరకు భారీ డిస్కౌంట్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ త్వరలో జరిగే సేల్స్‌లో వివో (Vivo), ఒప్పో (Oppo), షావోమి (Xiaomi) వంటి బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్‌తో భారీ పోటీ నడిచే అవకాశాలు ఉన్నట్లు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో పాటు సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్‌తో మార్కెట్లో విశేష గుర్తింపు పొందిన కొన్ని మోడల్స్ అసలు ధరపై భారీగా కోత విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ క్రెడిట్‌తో పాటు డెబిట్ కార్డులపై అదనపు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, చాలా ప్రత్యేకమైన ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులోకి రాబోతోంది.. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసే వినియోగదారులు మరింత తగ్గింపు ధరకే ఈ బ్రాండ్‌కి సంబంధించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్‌ను సొంతం చేసుకోవచ్చు.. దీంతో మిడ్-రేంజ్ బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లు కలిగిన వన్‌ప్లస్ ఫోన్‌ను సొంతం చేసుకునే అద్భుతమైన సువర్ణావకాశం లభిస్తుంది..
50MP ట్రిపుల్ కెమెరా సెటప్..
ఈ సేల్స్‌లో భాగంగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌లో లభించే స్మార్ట్‌ఫోన్స్ 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో తక్కువ వెలుతురులో సైతం షేక్ అవ్వకుండా అత్యంత స్పష్టమైన ఫోటోలను అందిస్తుంది.
అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు పోర్ట్రెయిట్ షాట్స్ కోసం ప్రత్యేక సెన్సార్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో హై-రిజల్యూషన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్ ఉండడమే కాకుండా సూపర్ నైట్ మోడ్ వంటి ప్రొఫెషనల్ కెమెరా ఫీచర్లతో కూడిన మొబైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి..
ఈ మొబైల్స్‌లో మల్టీమీడియాతో పాటు గేమింగ్ అనుభవాన్ని మరింత అద్భుతంగా మార్చేందుకు హై-రీఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. పంచ్-హోల్ లేదా కర్వ్డ్ స్క్రీన్ డిజైన్‌తో కూడిన మొబైల్స్ కూడా అందుబాటులో ఉంచడం విశేషం.. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్‌ను సైతం చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసే పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో పాటు ఆక్సిజన్‌ఓఎస్ (OxygenOS) యూజర్ ఇంటర్‌ఫేస్ ఫోన్‌కు సూపర్ ఫాస్ట్ అనుభూతిని అందిస్తుంది. అయితే, త్వరలోనే అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.