• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మీ ఖాతాలో రూ.2000 పడలేదా? మొబైల్ నంబర్, వివరాలు ఇలా వెంటనే అప్‌డేట్ చేయండి!

మీ ఖాతాలో రూ.2000 పడలేదా? మొబైల్ నంబర్, వివరాలు ఇలా వెంటనే అప్‌డేట్ చేయండి!

ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. వ్యవసాయ ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని ఏడాదికి మూడు విడతలుగా, ఒక్కోసారి రూ.2000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఒకవేళ ఈ పథకంలో మీ వివరాలు ఏవైనా తప్పుగా ఉన్నా లేదా మొబైల్ నంబర్ మారినా వెంటనే ఈ విధంగా చేయండి.

Written ByRenuka Godugu
Published: Oct 04, 2026, 01:57 PM IST|Updated: Oct 04, 2026, 02:03 PM IST
joinshare
మీ ఖాతాలో రూ.2000 పడలేదా? మొబైల్ నంబర్, వివరాలు ఇలా వెంటనే అప్‌డేట్ చేయండి!
Image Credit: PM Kisan Big Alert:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AP Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక..నేడు, రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు!

AP Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక..నేడు, రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు!

2

Kavitha: కరువు మండలాలను వెంటనే ప్రకటించండి.. సీఎం రేవంత్‌పై కవిత సెన్సెషనల్ కామెంట్స్..

3

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ITBP లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!10వ తరగతి అర్హతతో ఇలా దరఖాస్తు చేసుకోండి!

4

మీ ఖాతాలో రూ.2000 పడలేదా? మొబైల్ నంబర్, వివరాలు ఇలా వెంటనే అప్‌డేట్ చేయండి!

5

Fuel Vs EV Insurance: పెట్రోల్ కార్లు Vs ఎలక్ట్రిక్ కార్లు..కొత్త కారు ఇన్సూరెన్స్‌లో తెలుసుకోవాల్సిన కీలక సూత్రాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PM Kisan Big Alert: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. కేవైసీ వంటి పనులను పూర్తి చేసినట్లయితేనే మీరు ప్రతి విడత రూ. 2000 మీ ఖాతాలో పొందగలుగుతారు. 24వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఒక చిన్న అప్‌డేట్ ఏంటంటే, దీపావళి లోపు ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి, అంతకంటే ముందే మీరు కేవైసీ, ఆధార్ ,బ్యాంక్ సీడింగ్ వంటి పనులను పూర్తి చేసుకోవాలి. అలాగే మీ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవడం మంచిది.

వివరాలను పూర్తిగా అప్‌డేట్ చేయండి:
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్న వారు తమ వివరాల్లో ఏవైనా లోపాలు ఉంటే తప్పకుండా అప్‌డేట్ చేయాలి. పిఎం కిసాన్ పోర్టల్‌లో 'Missing Information' అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. అక్కడ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ రిజిస్ట్రేషన్ నంబ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి సెర్చ్ చేయాలి. అక్కడ మీ వివరాల్లో ఏవైనా తక్కువగా ఉంటే, వాటిని సరిగ్గా నమోదు చేసి అప్‌డేట్ చేయండి.

మొబైల్ నంబర్:
ఏవైనా కారణాల వల్ల మీ మొబైల్ నంబర్ మారితే, వెంటనే దాన్ని కూడా అప్‌డేట్ చేయండి. పిఎం కిసాన్ నిధులు పొందడానికి ఇది చాలా అవసరం. మీరు సెర్చ్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా వివరాలను పొందవచ్చు. మీ ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలా చూసుకోండి.

Read Also: పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ షాక్! ఆ తప్పు చేస్తే రూ. 2,000 

ఆన్‌లైన్ రిఫండ్:
ఒకవేళ అర్హత లేని వారు పొరపాటున ఈ పథకం ద్వారా నిధులు పొందితే, 'Ineligible Refund' ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా వివరాలను నమోదు చేసి, ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. మీరు అనర్హులని తేలితే, ఆ రిఫండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలను నమోదు చేయడం చాలా సులభం:
పీఎం కిసాన్ యోజన పోర్టల్‌లో 'Search Your Point of Contact' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ 'State Nodal Contact Details' పై క్లిక్ చేస్తే నోడల్ ఆఫీసర్ పేరు, అడ్రస్, నంబర్ కనిపిస్తాయి. అలాగే 'District Nodal' ఆప్షన్ ద్వారా మీ జిల్లాను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే, మీ జిల్లా నోడల్ ఆఫీసర్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి కూడా తెలుస్తుంది. ఏదైనా సమాచారం సరిగ్గా అర్థం కాకపోయినా లేదా వివరాలు అప్‌డేట్ చేయాలన్నా వారి ద్వారా సంప్రదించి తెలుసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
PM Kisan 2026
PM Kisan
Govt Schemes