• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ప్రజల ఆశీర్వాదంతోనే ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి.. మోడీ భావోద్వేగం..

ప్రజల ఆశీర్వాదంతోనే ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి.. మోడీ భావోద్వేగం..

PM Narendra Modi Completes@25 Years as Government Head: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వికసిత్ సంకల్ప్ సభలో మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతోనే ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి చేసుకున్నట్టు మోడీ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 07, 2026, 11:39 AM IST|Updated: Oct 07, 2026, 11:43 AM IST
joinshare
ప్రజల ఆశీర్వాదంతోనే ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి.. మోడీ భావోద్వేగం..
Image Credit: Namo Completes 25 Years (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Actress: ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!

Actress: ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!

2

iQOO 16 ఫోన్‌ వచ్చేస్తోంది.. భారీగా ధరతో విడుదలయ్యే ఛాన్స్!

3

Yadagirigutta: యాదగిరి గుట్టలో 9 అడుగుల భారీ కొండ చిలువ కలకలం.. వీడియో వైరల్..

4

Dasara Special Buses: దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా? ఇలా టికెట్ బుక్ చేస్తే ఇంటికే బస్సు వచ్చేస్తుంది!

5

Repo Rate 2026: లోన్లు తీసుకున్న వారికి బిగ్ షాక్.. ఈఎంఐలు ఎంత పెరగనున్నాయో తెలుసా..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

NAMO@25Years: నరేంద్ర మోడీ సీఎం, పీఎంగా 25 యేళ్లుగా నిరాటంకంగా ఎలాంటి విరామం లేకుండా పరిపాలిస్తూనే ఉన్నారు. ఈ సందర్బంగా జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభ మోడీ మాట్లాడారు. అంతు ముందు ఢిల్లీలోని సరోజినీ నగర్‌లో ఉన్న శ్రీ వినాయక ఆలయంలో ఆయన ప్రత్యేక  పూజలు నిర్వహించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. ఆ తర్వాత ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు నరేంద్ర మోడీ  ప్రజా సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తమ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను, రాబోయే చేసే పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. దేశమే నా మొదటి ప్రాధాన్యం.  పెద్ద పెద్ద లక్ష్యాలతో మనం పనిచేయాలని కార్యకర్తలకు ఉత్తేజం కలిగించారు. నూతన చరిత్ర లిఖించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఎన్నికలు ఏవైనా ప్రజలు మా ప్రభుత్వంపై   విశ్వాసాన్ని చూపించారు. ఈ సందర్బంగా తన రాజకీయ ప్రత్యర్థులను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తన  రాజకీయ ప్రత్యర్థులే 0 తనను మరింత రాటుతేలేలా చేశారన్నారు. రాజకీయ ప్రత్యర్థులు తనకు ప్రజాస్వామ్య బలమేంటో  నేర్పారన్నారు. ప్రతీ ఘటన నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటానని తెలిపారు.

ఇప్పటికీ నేర్చుకోవడంలో తాను విద్యార్థిగానే ఉంటానన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిందని..గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు ప్రధాని అవుతానని ఎపుడు అనుకోలేదన్నారు ప్రధాని మోడీ.గత పాతికేళ్లుగా ప్రజా సేవలోనే ఉన్నాను.  ప్రజల ఆశీస్సుల వల్లే ఈ స్థానంలో ఉన్నాను. వారి బలం వల్లే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్బంగా  దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు తన ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు నా కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం వినాయకుడి ఆలయానికి వెళ్లి పూజలు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ 2047 వియ్ విల్ యూ డూ ఇట్  అని పిలుపునిచ్చారు.  ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తానన్నారు.  ఈ సందర్భంగా భారతీయులైన స్మిత్ మచ్ఛర్‌తో పాటు ఆసియా క్రీడల్లో రాణించిన వారిని అభినందించారు. త్వరలో దేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
PM Modi
National News
Trending News
Telugu News