• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Uttar Pradesh: యూపీలో ఘోరం.. నడి రోడ్డు మీద స్కూల్ బాలిక ప్రైవేటు పార్ట్‌లను తాకి వేధింపులు.. వీడియో వైరల్..

Uttar Pradesh: యూపీలో ఘోరం.. నడి రోడ్డు మీద స్కూల్ బాలిక ప్రైవేటు పార్ట్‌లను తాకి వేధింపులు.. వీడియో వైరల్..

School girl harassed in uttar pradesh: బాలిక స్కూల్ కు వెళ్తుంది. ఇంతలో ఆమెను ఫాలో అవుతూ ఒక యువకుడు అక్కడకు వచ్చాడు. ఆతర్వాత ఆమెను తాకుతూ లైంగికంగా వేధింపులకు దిగాడు. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన రాజకీయంగా దుమారంగా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 04, 2026, 11:01 AM IST|Updated: Oct 04, 2026, 11:05 AM IST
joinshare
Uttar Pradesh: యూపీలో ఘోరం.. నడి రోడ్డు మీద స్కూల్ బాలిక ప్రైవేటు పార్ట్‌లను తాకి వేధింపులు.. వీడియో వైరల్..
Image Credit: upschoolgirlmolestedvideoviral

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం..!!

మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం..!!

2

KBR ప్రాజెక్ట్ రద్దు..? అసలు కారణాలు ఇవేనా..!!

3

Singeetham Srinivasa Rao: సింగీతం శ్రీనివాసరావు చివరి స్క్రిప్ట్ టైటిల్ రివిల్ చేసిన నాగ అశ్విన్!

4

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా? జీతాలు తీసుకుంటూ బడికి రాకపోవడమేంటి? 4,530 మంది టీచర్లు డుమ్మా..!!

5

Uttar Pradesh: యూపీలో ఘోరం.. నడి రోడ్డు మీద స్కూల్ బాలిక ప్రైవేటు పార్ట్‌లను తాకి వేధింపులు.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

School girl Allegedly harassed by youth on road in Muzaffarnagar: సమాజంలో మహిళల భద్రత ప్రస్తుతం పెనుసవాల్ గా మారింది. బస్టాండ్ లు,పబ్లిక్ ప్రదేశాలు, ఆఫీసులు, మెట్రోలు ఎక్కడ చూసిన కూడా మహిళలు వేధింపులకు గురౌతున్నారు. పసిపాప  నుంచి పండుముసలివరకు ఎవరిని వదలడంలేదు. ఈ క్రమంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన,  ఎంత మందిని జైల్లో పెట్టినకూడా దారుణాలు ఆగడంలేదు. తాజాగా..  ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో స్కూల్ బాలిక లైంగికవేధింపులకు గురైంది.. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

 

मुजफ्फरनगर के बुढ़ाना में स्कुली छात्रा से सरेआम छेड़छाड़। ब्लैक शर्ट वाला मनचला पीछा करता है, गली में घसीटता है, छेड़छाड़ करता है। विरोध किया तो थप्पड़ जड़ दिया। डरी-सहमी छात्रा चुपचाप चली गई। ये सब आजकल इतना बढ़ गया है कि लड़कियों का स्कूल जाना भी खतरे से खाली नहीं। https://t.co/Z0IBUQdxiq

— anuj Jaiswal (@Amuj29Anuj) October 3, 2026

 

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోషాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధానాలో పరిధిలోని స్థానికంగా ఉన్న ఒక పాఠశాల విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైంది. ఆమె స్కూల్ యూనిఫామ్ వేసుకుని వెళ్తుండగా  ఒక యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. ఆ తర్వాత  ఆమెను కొడుతూ, ఆమె ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేస్తు నీచంగా ప్రవర్తించాడు. 

నడి రోడ్డు మీద యువతిపై దారుణంకు ఓడిగట్టాడు. ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించింది. అయిన ఆమెను కొంచెం సేపు ఎటు కదలకుండా వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు ఎలాగోలా అతగాడి నుంచి ఆమె తప్పించుకుని అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటన అక్కడేఉన్న సీసీ పుటేజీలో రికార్డు అయ్యింది. 

అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. సదరు యువకుడిని గుర్తించి కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.  ఇది కాస్త రాజకీయాంగా సైతం దుమారంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News