• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Garbha Dress Row: గర్బాలో ఇదెక్కడి అరాచకం... మహిళల దుస్తులపై నెట్టింట రచ్చ.. వీడియో వైరల్..

Garbha Dress Row: గర్బాలో ఇదెక్కడి అరాచకం... మహిళల దుస్తులపై నెట్టింట రచ్చ.. వీడియో వైరల్..

Women out fit row in garbha dance: కొంత మంది మహిళలు గర్బాఈవెంట్లో ఓళ్లు కన్పించేలా దుస్తులు వేసుకుని రావడంపై నెట్టింట వివాదం రాజుకుంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 18, 2026, 08:34 AM IST|Updated: Oct 18, 2026, 08:44 AM IST
joinshare
Garbha Dress Row: గర్బాలో ఇదెక్కడి అరాచకం... మహిళల దుస్తులపై నెట్టింట రచ్చ..  వీడియో వైరల్..
Image Credit: garbha dance video row

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Bhadradri kothagudem: దసరా వేళ పెను విషాదం.. ఆత్మహత్య చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్.. అసలు విషయం ఏమిటంటే..?

Bhadradri kothagudem: దసరా వేళ పెను విషాదం.. ఆత్మహత్య చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్.. అసలు విషయం ఏమిటంటే..?

2

బాలీవుడ్ దర్శకులకు గేట్లు క్లోజ్ చేసిన మన హీరోలు.. సౌత్ దర్శకులే బెస్ట్ అంటున్న హీరోలు..

3

Garbha Dress Row: గర్బాలో ఇదెక్కడి అరాచకం... మహిళల దుస్తులపై నెట్టింట రచ్చ.. వీడియో వైరల్..

4

రణబాలి 2 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ ముందు కొండంత టార్గెట్..

5

సినిమాల్లో మొదలైన ఫ్రాంచైజీలు ట్రెండ్.. వరుసగా అదే బాటలో మేకర్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Woman garbha dance out fit cloths row on social media: దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి భావనలతో జరుపుకుంటున్నారు. ప్రతిరోజున అమ్మవారికి షోడషోపచారాలతో పూజలు చేస్తున్నారు. అమ్మవారికి కుంకుమార్చన, నివేదన మొదలైనవి చేస్తున్నారు. అయితే.. నవరాత్రుల్లో చాలా చోట్ల దాండియా ఆడతారు. ముఖ్యంగా నార్త్ స్టేట్ లో గర్బా ఈవెంట్ లను ఎంతో గ్రాండ్ గానిర్వహిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఆర్గనైజర్ లను ఈవెంట్లను కూడా చేస్తారు. దీనిలో చాలా మంది యువతీ, యువకులు పాల్గొంటారు. 

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by AASHU CHAUHN (@ashupariharofficial)

 

ఈ సారి గర్బా ఈవెంట్ లు కొన్నిచోట్ల తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా మహిళలు వేసుకున్న డ్రెస్సులపై వివాదం రాజుకుంది. కొంత మంది గర్బా డ్యాన్స్ లో వేసుకున్న దుస్తులు చూసేందుకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని గర్బాలో పాల్గొన్న వారు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అమ్మవారి ప్రాంగణంలో ఇలాంటి దుస్తులు ఏంటని మండిపడుతున్నారు.

 అంతే కాకుండా పలు చోట్ల గర్బాల్లో ముద్దులు పెట్టుకొవడం, అశ్లీల దుస్తులు వేసుకొవడం, బికీనిలో కూడా దాండియా ఆడిన వీడియోలు వైరల్ గామారాయి. దీనిపై నెటిజన్ లు ఫైర్ అవుతున్నారు. అమ్మవారిని మనం శక్తి స్వరూపంగా భావించి పూజలు చేస్తాం. మన ఆచారం, సంప్రదాయాలను ఈ విధంగా ఎందుకు నాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 

ఇలాంటి వారిపట్ల నిర్వాహకులు సీరియస్ గా తీసుకొవాలని, సంప్రదాయ దుస్తుల్లో గర్బా ఆడేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో కొంత మంది ఏఐతో క్రియేట్ చేయడం వల్ల ఏది నిజమైనదో, ఏదీ నిజమైనదో కూడా తెలుసుకొవడం కాస్తంత సమస్యగా మారింది. మొత్తంగా ఈ వీడియోల వివాదం మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News
National News