• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /Kondagattu Temple: హనుమాన్‌ దీక్ష స్వీకరించిన నటుడు వరుణ్‌ తేజ్‌.. కొండగట్టు ఆలయంలో పూజలు

Kondagattu Temple: హనుమాన్‌ దీక్ష స్వీకరించిన నటుడు వరుణ్‌ తేజ్‌.. కొండగట్టు ఆలయంలో పూజలు

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 27, 2026, 05:35 PM IST|Updated: Sep 27, 2026, 05:45 PM IST
joinshare
Actor Varun Tej Takes Hanuman Deeksha: వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతున్నా.. సినీ జీవితం ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువ నటుడు కొణిదెల వరుణ్‌ తేజ్‌ ఆధ్యాత్మిక చింతనలో మునిగాడు. మరోసారి హనుమాన్‌ దీక్ష స్వీకరించాడు. ఈ సందర్భంగా తెలంగాణలోని కొండగట్టు ఆలయాన్ని సందర్శించాడు.

Actor Varun Tej Takes Hanuman Deeksha: వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతున్నా.. సినీ జీవితం ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యువ నటుడు కొణిదెల వరుణ్‌ తేజ్‌ ఆధ్యాత్మిక చింతనలో మునిగాడు. మరోసారి హనుమాన్‌ దీక్ష స్వీకరించాడు. ఈ సందర్భంగా తెలంగాణలోని కొండగట్టు ఆలయాన్ని సందర్శించాడు.

Varun Tej Kondagattu Temple1/5

Varun Tej Kondagattu Temple

తన బాబాయి పవన్‌ కల్యాణ్‌ మాదిరి సినీ నటుడు కొణిదెల వరుణ్‌తేజ్‌ కూడా హనుమాన్‌ భక్తుడిగా మారాడు. తన బాబాయ్‌ చెప్పినట్టు విని అతడు వరుసగా రెండసారి కూడా హనుమాన్‌ దీక్ష స్వీకరించాడు. ఈ సందర్భంగా తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆలయాన్ని సందర్శించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Varun Tej Kondagattu Temple2/5

Varun Tej Kondagattu Temple

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం సినీ నటుడు వరుణ్‌ తేజ్‌ సందర్శించాడు. కొండగట్టు అంజన్నను దర్శించుకుని కొణిదెల వరుణ్ తేజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Varun Tej Kondagattu Temple3/5

Varun Tej Kondagattu Temple

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వరుణ్ తేజ్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వరుణ్‌ తేజ్‌ వెంట హాస్య నటుడు సత్య కూడా ఉన్నాడు. ఆలయంలో సినీ నటులను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
Varun Tej Kondagattu Temple4/5

Varun Tej Kondagattu Temple

దర్శనానంతరం మీడియాతో నటుడు వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. 'గత సంవత్సరం పవన్ కల్యాణ్‌ బాబాయ్ చెప్పడంతో హనుమాన్ దీక్ష తీసుకున్నా. ఈసారి కూడా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుని వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నా. ఆంజనేయ స్వామని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని తెలిపారు.
Varun Tej Kondagattu Temple5/5

Varun Tej Kondagattu Temple

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల కొరియన్‌ కనకరాజు అనే సినిమా వరుణ్‌ తేజ్‌ చేయగా.. ఆ చిత్రం అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం చేతిలో ఒకటి, రెండు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాలపరంగా విజయవంతం కాకపోవడంతో వరుణ్‌ తేజ్‌ ఆధ్యాత్మిక చింతనలో మునిగాడని చర్చ జరుగుతోంది.
TAGS:
Karimnagar
Telugu Movie
Tollywood

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.