• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /రైతులందరికీ డిజిటల్ కార్డు తప్పనిసరి! 11 కోట్ల మార్కు పూర్తి.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి

రైతులందరికీ డిజిటల్ కార్డు తప్పనిసరి! 11 కోట్ల మార్కు పూర్తి.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి

Written ByRenuka Godugu
Published: Nov 06, 2026, 02:01 PM IST|Updated: Nov 06, 2026, 02:10 PM IST
joinshare

ఫార్మర్‌ ఐడీ ప్రతి ఒక్క రైతుకు అవసరమే.. అయితే, ఇప్పటికే 11 కోట్ల మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 2027 మార్చి 31వ తేదీ డెడ్‌లైన్‌ వరకు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకుని రైతులు కూడా ఫార్మర్‌ ఐడీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ అప్లికేషన్‌ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Farmer ID1/5

ఫార్మర్ ఐడీ కార్డ్

Farmer ID Registration: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాల బెనిఫిట్స్‌ అందిస్తోంది. అయితే, రైతులు లబ్ది పొందాలంటే వారికి ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి. అప్పుడే వారికి బెనిఫిట్స్‌ లభిస్తాయి. ఇప్పటికే 11 కోట్ల మార్కును కూడా దాటింది. మిగతా వారు 2027 మార్చి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఐదు నెలలే మిగిలింది, ఫార్మర్‌ ఐడీ పొందని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
Farmer ID card2/5

ఫార్మర్ ఐడీ కార్డ్

ఫార్మర్‌ ఐడీ అంటే ఏంటి? రైతులకు ఫార్మర్‌ ఐడీ అంటే డిజిటల్‌గా గుర్తింపు ఇస్తుంది. ఇది అగ్రిస్టాక్‌ అధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇందులో రైతుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి. అర్హత ఉన్న రైతుల అప్లికేషన్‌ వెరిఫై చేసి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తయిన వెంటనే వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Digital Farmer ID registration3/5

డిజిటల్ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్

ఫార్మర్‌ ఐడీ వల్ల లాభాలు ఏంటి? ఫార్మర్‌ ఐడీ ఉంటే రైతులు సులభంగా ప్రభుత్వ పథకాలు పొందుతారు. బ్యాంక్‌ లోన్స్‌, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, క్రాప్‌ లోన్‌ ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన బెనిఫిట్స్‌ కూడా పొందుతారు.
AgriStack Farmer ID 4/5

అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ

ఈ ఐడీలకు మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 26 శాతం మహిళా రైతులు నమోదు చేసుకోగా.. 81 శాతం మొత్తం రైతులు దేశవ్యాప్తంగా రిజిస్టర్‌ చేసుకున్నారు.
How to apply for Farmer ID 5/5

రైతు ఐడీ కార్డ్ పొందే విధానం

ఫార్మర్‌ ఐడీ లేకపోతే..? ఒకవేళ ఇప్పటికీ మీకు రైతు ఐడీ లేకపోతే రాష్ట్ర రైతు రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ లేదా అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే, దీనికి మీ వద్ద ఆధార్‌ కార్డు, మొబైల్‌ నెంబర్‌, భూ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
TAGS:
Govt Schemes
National News
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Python Video: నా మీదే అటాక్ చేస్తావా..?.. కొండ చిలువకు సుస్సు పోయించిన వానరం.. వీడియో..

Python Video: నా మీదే అటాక్ చేస్తావా..?.. కొండ చిలువకు సుస్సు పోయించిన వానరం.. వీడియో..

2

BRS: 'రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ నగరానికి తాగునీటి కష్టాలు': బీఆర్‌ఎస్‌ పార్టీ

3

చెత్తబుట్టను చూసి పారిపోయిన రోబో.. 24 గంటల డ్యూటీలో చైనాలో వింత ఘటన!

4

స్టాక్ మార్కెట్ లో భారీ పతనమంటే.. షేర్ల కొనుగోళ్లకు మంచి అవకాశమా? వైరల్ అవుతున్న వాదనపై AI ఏం చెబుతోంది..!!

5

DVC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నోటిఫికేషన్ 2026.. పరీక్ష లేకుండానే ఎంపిక! అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.