• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /కార్తీక పౌర్ణమి వేళ ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, ప్రశంసలు.. నేటి రాశి ఫలాలు తెలుసుకోండి..!

కార్తీక పౌర్ణమి వేళ ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, ప్రశంసలు.. నేటి రాశి ఫలాలు తెలుసుకోండి..!

Written ByRenuka Godugu
Published: Nov 24, 2026, 07:11 IST|Updated: Nov 24, 2026, 07:14 IST
joinshare

నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 24, జ్వాలా తోరణం, కార్తీక పౌర్ణమి ప్రత్యేకం. పండితుల ప్రకారం ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన రాశులు ఏవి? ఏ రాశులకు ఎలాంటి జాతక ఫలితాలు లభిస్తాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. అదేవిధంగా కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే మాట జాగ్రత్త, కోపం తగ్గించుకోవడం మంచిది.
taurus2/5

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు శుభకరమే. పనులు సజావుగా సాగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరమే. అన్ని పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
aquarius4/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కీలక నిర్ణయాల విషయంలో జాగ్రత్త వహించండి. స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి. పెద్దల సూచనతో నడుచుకోండి. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టకండి.
pisces5/5

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Zodiac Signs
Zodiac Prediction
Telugu Astrology

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

సల్మాన్ ఫ్లాప్స్ పరంపరకు ‘మాతృభూమి’ చెక్ పెడుతుందా..!!

2

సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

3

కోలీవుడ్‌కు కలిసొచ్చిన 2027.. జైలర్ 2, వీరభద్రుడు, సీన్ సహా భారీ హిట్లు..

4

Ansal API: కోరమ్‌ లేక అన్సల్ ఏపీఐ ప్రమోటర్ల ఈజీఎం రద్దు.. తెరపైకి ఈ- ఓటింగ్ వివాదం

5

సనాతన ధర్మ పరిరక్షణ అంటే పురాతన దేవాలయాలను కూల్చివేయడమేనా? వైఎస్ జగన్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.