• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /పీఎం కిసాన్ 25వ విడత రూ.2,000 ఎప్పుడు జమ అవుతాయి? మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

పీఎం కిసాన్ 25వ విడత రూ.2,000 ఎప్పుడు జమ అవుతాయి? మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

Written ByRenuka Godugu
Published: Nov 23, 2026, 11:17 IST|Updated: Nov 23, 2026, 11:25 IST
joinshare

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి రూ.2000 రైతుల ఖాతాల్లో 24వ విడుత అక్టోబర్‌ 30న జమ అయ్యాయి. ప్రస్తుతం రైతులు 25వ విడుత కోసం ఎదురు చూస్తున్నారు. అర్హులైన రైతులు ఏడాదికి రూ.6000 పొందుతున్నారు.  అయితే, 25వ విడుత నిధులు మీ ఖాతాల్లో పడినప్పుడు మీరు వెంటనే చెక్‌ చేసుకోవచ్చు.
 

PM Kisan Rs 20001/5

పీఎం కిసాన్ 2000 ఎప్పుడు వస్తాయి

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 25వ విడుతకు రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో రూ.6000 జమ అవుతున్నాయి. 2026 అక్టోబర్‌ 30న 24వ విడుత నిధులు పొందారు. అయితే, తదుపరి విడుత రూ.2000 జమ కోసం ఎదురు చూస్తున్నారు.
PM Kisan eKYC 2/5

పీఎం కిసాన్ ఈకేవైసీ

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 25వ విడుత నిధులు 2027 మార్చిలో పడే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో రైతులు ముందుగానే ఈకేవైసీ పనులు పూర్తి చేయాలి. 2026 అక్టోబర్‌ 30న 24వ విడుత నిధులు దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతారు.
PM Kisan status3/5

పీఎం కిసాన్ స్టేటస్ చెక్

ఈ పనులు పూర్తి చేయండి.. పీఎం కిసాన్‌ తదుపరి విడుత నిధులు పొందాలంటే ముందుగా ఈకేవైసీ పూర్తి చేయండి. ఆధార్‌ బ్యాంకు ఖాతాతో లింక్‌ చేయండి. మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా? చెక్‌ చేయండి. అంతేకాదు ల్యాండ్‌ సీడింగ్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేయండి.
PM Kisan 25th Installment4/5

పీఎం కిసాన్ 25వ విడత

పీఎం కిసాన్‌ బెనిఫిషియరీ స్టేటస్‌.. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన అధికారిక పోర్టల్‌ ప్రకారం. రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. అప్పుడే అర్హులైన రైతుల ఖాతాల్లో తదుపరి విడుత నిధులు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా జమ అవుతాయి.
PM Kisan5/5

పీఎం కిసాన్

ఇక డబ్బులు జమ అయ్యాయా? అని ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.in ఓపెన్‌ చేసి చెక్‌ చేసుకోవచ్చు. అక్కడ know your status ఎంపిక చేయండి. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, క్యాప్చా కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. మీ సరైన వివరాలు నమోదు చేస్తే మీ స్టేటస్‌ రస
TAGS:
PM Kisan
PM Kisan 2026
Govt Schemes
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

రోజురోజుకీ దిగొస్తున్న బంగారం ధరలు దేనికి సంకేతం.. 2 నెలలుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..

2

Khammam: ఎల్లలు దాటిన ప్రేమ.. బ్రిటన్ యువతిని పెళ్లాడిన ఖమ్మం అబ్బాయి.. లవ్ స్టోరీ మాములుగా లేదుగా.!.

3

అయ్యప్ప భక్తులకు బిగ్ షాక్..స్వాములు రైల్లో పూజ చేస్తే భారీ ఫైన్..

4

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కీలక సూచన.. భక్తులు ఈ నిబంధనలు పాటించాల్సిందే..

5

FASTag Deactivation: ఆన్ లైన్‌లో మీ FASTag అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.