• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లో పడలేదా? కేంద్రం తెచ్చిన 'భారతీ' యాప్‌తో ఒక్క క్లిక్‌తో పరిష్కారం!

పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లో పడలేదా? కేంద్రం తెచ్చిన 'భారతీ' యాప్‌తో ఒక్క క్లిక్‌తో పరిష్కారం!

Written ByRenuka Godugu
Published: Oct 27, 2026, 11:38 AM IST|Updated: Oct 27, 2026, 11:44 AM IST
joinshare

PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఎన్నో పథకాల్లో రైతుల కోసం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ఒకటి. ఈ పథకం ద్వారా వారు ప్రతి ఏడాది రూ.6000 లబ్ది పొందుతున్నారు. అయితే, వ్యవసాయం ఇతర అంశాలకు సంబంధించి నిత్యం సందేహాలు వస్తూంటాయి. వీరికోసమే కేంద్రం భూ భారతీ యాప్‌ను కూడా ప్రారంభించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

PM Kisan1/5

పీఎం కిసాన్

PM Kisan Yojana: ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ నిధి యోజన ద్వారా రూ.6000 రైతుల ఖాతాల్లో పొందుతారు. రూ.2000 చొప్పును విడుతల్లో ఈ నిధులు మంజూరు చేస్తారు. అలా ఇప్పటి వరకు మొత్తం 23 విడుతల్లో నిధులు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం రైతులు 24వ విడుత పీఎం కిసాన్‌ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అవి అక్టోబర్‌ 30న విడుదలయ్యే అవకాశం ఉంది.
PM Kisan Bharati App2/5

పీఎం కిసాన్ భారతీ యాప్

అయితే, కొంతమంది రైతులకు నిత్యం వ్యవసాయం, వాతావరణం, నిధులకు సంబంధించిన సందేహాలు వస్తూ ఉంటాయి. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అదే భారతీ యాప్‌ను కొత్త గా ప్రారంభించింది. ఇందులో రైతులు వివిధ సేవలు పొందుతారు. అవేంటో తెలుసుకుందాం..
PM Kisan eKYC Update 3/5

పీఎం కిసాన్ ఈ కేవైసీ

భూ భారతీ యాప్‌ ఏంటి? భూ భారతీ యాప్‌ అంటే సింపుల్‌గా వ్యవసాయానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. రైతుల 155261 నెంబర్‌కు కాల్ చేసి వివరాు తెలుసుకోవచ్చు. క్యూఆర్‌ కోడ్‌తో భారతీ విస్తర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
PM Kisan 24th Installment Date4/5

పీఎం కిసాన్ 24వ విడత విడుదల తేది

ఈ భూభారతీ యాప్‌లో రైతులు తమ పంట తెగుళ్లు, వాతావరణం వంటి ఇతర వివరాలు కూడా పొందుతారు. పంటసాగు, విక్రయాలు, మద్ధతు ధరకు సంబంధించిన వివరాలు కూడా పాంతుతారు.ఈ యాప్‌లో రైతులకు ఎరువుల వివరాలతోపాటు వివిధ రకాల ప్రభుత్వ స్కీమ్‌ గురించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
PM Kisan Beneficiary Status Check5/5

పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్‌

రైతులు ఏం చేయాలి? పీఎం కిసాన్‌ డబ్బులు మీ ఖాతాలో పడ్డాయా? లేదా? అని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. దీనికి ముందు ఈకేవైసీ పనులు ముందుగానే పూర్తి చేయాలి. అప్పుడే భారతీ యాప్‌ ద్వారా ఈ సేవలు పొందుతారు.
TAGS:
PM Kisan
PM Kisan 2026
Govt Schemes
National News

Trending

  • News
  • Photos
  • Videos
వంటగది నుంచి వ్యాపారం దాకా.. స్ట్రీట్ ఫుడ్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బిహార్ మహిళలు..!!

వంటగది నుంచి వ్యాపారం దాకా.. స్ట్రీట్ ఫుడ్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బిహార్ మహిళలు..!!

2

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..నవంబర్ నెలలో శ్రీవారి విశేష పర్వదినాలు! ప్లాన్ చేసుకునే ముందు చూడండి!

3

తమిళనాడు తేని జైలులో బిగ్ ఎస్కేప్.. 17 మంది ఖైదీలు పరార్..!

4

భీకరంగా అర్నాబ్ తుపాను.. కోతకు గురైన ఉప్పాడ ప్రాంతం..

5

Bengal Encounter: బెంగాల్‌లో మరో సంచలనం.. మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు ఎన్‌కౌంటర్‌..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.