• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /సేమ్ స్టోరీ.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

సేమ్ స్టోరీ.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 26, 2026, 06:40 AM IST|Updated: Oct 26, 2026, 06:41 AM IST
joinshare

Prabhas Vs Venkatesh: సినీ ఇండస్ట్రీలో ఒకే కథతో అని కాకుండా.. ఒకే లైన్ స్టోరీలతో  పలు చిత్రాలు తెరకెక్కడం సహజం.  ఇలా ఒకే స్టోరీతో వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అందుకుంది. కానీ అదే  కథతో ప్రభాస్ మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 

Prabhas Vs Venkatesh:1/5

ప్రభాస్ వర్సెస్ వెంకటేష్

Prabhas Vs Venkatesh: అవును ఒకే స్టోరీతో వెంకటేష్ డిజాస్టర్ అందుకుంటే.. కానీ ప్రభాస్ మాత్రం బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అవును ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే రకమైన స్టోరీలతో మూవీలు వేర్వేరు సందర్బాల్లో తెరకెక్కడం షరా మాములే.
Two Town Rowdy remake of Tejaab 2/5

తేజాబ్ రీమేక్ టూటౌన్ రౌడీ

ఈ రూట్లోనే 1989లో వెంకటేష్ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టూటౌన్ రౌడీ’. ఈ మూవీ బాలీవుడ్ లో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తేజాబ్’ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వచ్చింది. కానీ టూటౌన్ రౌడీ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఫ్టాప్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరో లీడ్ రోల్లో నటించడం విశేషం.
Varsham 3/5

వర్షం’

చాలా యేళ్ల తర్వాత 2004లో ప్రభాస్‌ను స్టార్‌డమ్ తీసుకొచ్చిన చిత్రం ‘వర్షం’. త్రిష హీరోయిన్ గా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కథ కూడా దాదాపు ‘టూ టౌన్ రౌడీ’ మూవీకి చాలా దగ్గరగా ఉంటుంది. దాదాపు 70 శాతం కథ ఒకే తరహాలో ఉంటుంది.
Varsham Vs Two Town Rowdy 4/5

వర్షం Vs టూ టౌన్ రౌడీ

వర్షం, టూ టౌన్ రౌడీ రెండు సినిమాల మూల కథ ఒకటే అయినా.. స్క్రీన్ ప్లే మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అప్పట్లో వెంకటేష్.. ‘టూటౌన్ రౌడీ’ స్టోరీతో డిజాస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎన్నో యేళ్ల తర్వాత అదే అదే తరహా కథతో ప్రభాస్ ‘వర్షం’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
Varsham Remake Baaghi 5/5

వర్షం రీమేక్ బాఘీ

తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా స్టార్ డమ్ తీసుకొచ్చిన ఈ సినిమా ‘వర్షం’ చిత్రాన్ని .. ఆ తర్వాత హిందీలో టైగర్ ఫ్రాఫ్ హీరోగా ‘బాఘీ’ టైటిల్ తో రీమేక్ చేయడం విశేషం. బాఘీ అంటే రెబల్ అని అర్ధం. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా అందుకోవడం మరో ప్రత్యేకత. ఇక ప్రభాస్ త్వరలో ‘ఫౌజీ’, స్పిరిట్ చిత్రాలతో పలకరించనున్నారు.
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
‘కిక్’,‘ఆర్య’ సహా ప్రభాస్  ఇన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్‌ను  రిజెక్ట్ చేసాడా..!

‘కిక్’,‘ఆర్య’ సహా ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్‌ను రిజెక్ట్ చేసాడా..!

2

School Holiday Tomorrow: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..తెలంగాణలో ఈ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు!

3

Nominations: ఏపీలో 'పరిషత్‌' ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ

4

అక్టోబర్ 30న రైతు ఖాతాల్లో రూ.2000 జమ.. డబ్బులు పడాలంటే ఈ పనులు వెంటనే చేయండి!

5

Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.