• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /The Paradise: ప్యారడైజ్ సినిమా నుండి కేసీఆర్ పాత్ర స్టిల్స్ విడుదల చేసిన ప్రియదర్శి

The Paradise: ప్యారడైజ్ సినిమా నుండి కేసీఆర్ పాత్ర స్టిల్స్ విడుదల చేసిన ప్రియదర్శి

Written ByVishnu Priya
Published: Sep 27, 2026, 09:52 PM IST|Updated: Sep 27, 2026, 10:00 PM IST
joinshare

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన తర్వాత కథ, యాక్షన్, పాత్రలతో పాటు ప్రియదర్శి పోషించిన ఓ పాత్ర గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
 

 The Paradise Movie1/5

నాని

ది ప్యారడైజ్లో ప్రియదర్శి ఎమ్మెల్యే శంకర్ అలియాస్ శంకరన్న రావు పాత్రలో కనిపించారు. ఈ పాత్ర లుక్, తెలంగాణ యాస, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్, రాజకీయ శైలి చూస్తే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గుర్తు చేస్తోందని పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
 Srikanth Odela2/5

ప్రియదర్శి

ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను ప్రియదర్శి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ స్టిల్స్‌లో ఆయన లుక్ చూసిన నెటిజన్లు కేసీఆర్ పోలికలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్, దుస్తులు, మాట్లాడే తీరు, హావభావాలు కేసీఆర్‌ను గుర్తు చేస్తున్నాయని కామెంట్లు వస్తున్నాయి.
 Priyadarshi3/5

శంకరన్న రావు

అయితే సినిమాలోని ఈ పాత్రను నేరుగా కేసీఆర్ పాత్రగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. పాత్రకు కేసీఆర్‌కు పోలికలు ఉన్నాయనే చర్చ మాత్రం సినిమా విడుదల తర్వాత మరింత పెరిగింది.
 Nani The Paradise4/5

శంకరన్న రావు

ది ప్యారడైజ్లో తెలంగాణ ప్రాంతం, అక్కడి భాష, ప్రజల జీవన విధానం, సామాజిక పరిస్థితులను దర్శకుడు కథలో భాగంగా చూపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియదర్శి పాత్ర కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ది ప్యారడైజ్ సినిమాను హైదరాబాద్‌లోని థియేటర్‌లో వీక్షించారు. తెలంగాణ భూమి, భాష, సంస్కృతిని సినిమాలో చూపించిన విధానాన్ని ఆయన ప్రశంసించారు. అణగారిన వర్గాల పోరాటాన్ని సినిమా చూపించిందని ఆయన పేర్కొన్నారు.
The Paradise5/5

ది ప్యారడైజ్ సినిమా

ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్రపై సోషల్ మీడియాలో వస్తున్న చర్చ సినిమా గురించి మరింత ఆసక్తిని పెంచుతోంది. నాని, ప్రియదర్శి కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.మొత్తంగా ది ప్యారడైజ్ విడుదల తర్వాత ప్రియదర్శి పాత్ర ప్రత్యేకంగా చర్చకు రావడం సినిమాకు మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ పాత్ర సినిమా కథలో ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
TAGS:
KCR
Telugu News
Tollywood
Telugu Movie

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.