• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు ..

నేటి బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు ..

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 24, 2026, 11:56 IST|Updated: Nov 24, 2026, 12:04 IST
joinshare

Today Gold Rates: గత కొన్నేళ్లుగా  బంగారం ధరలు అడ్డు అదుపు లేకుండా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయాయి. దీంతో సామాన్యులు బంగారం కొనడం అనేది ఓ కలగానే మిగిలిపోతుందా అనే సందేహాలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా జరగుతున్న పరిణామాల నేపథ్యంలో బంగారం నేల చూపులు చూస్తుంది. అయితే గత రెండు రోజులుగా మాత్రం బంగారం ధరలు స్పల్పంగా పెరుగుతూ పోతున్నాయి. 
 

Market Rate of Gold 1/6

మార్కెట్‌లో బంగారం ధరలు

అయితే హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1240 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరల 1,27,800గా ఉంది. నిన్న ఇదే సమయానికి 1,26,560గా ఉంది. నిన్న హైదరాబాద్‌లో గ్రాము బంగారం ధర రూ. 1,25,080 పలికింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు (2026 నవంబర్ 24 ) 10 గ్రాములు బంగారం రూ. 1240 పెరిగింది. గ్రాముకు రూ. 124 వరకు పెరిగింది.
24 Carats Gold 2/6

24 క్యారెట్ల బంగారం

అయితే హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1240 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరల 1,27,800గా ఉంది. నిన్న ఇదే సమయానికి 1,26,560గా ఉంది. నిన్న హైదరాబాద్‌లో గ్రాము బంగారం ధర రూ. 1,25,080 పలికింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు (2026 నవంబర్ 24 ) 10 గ్రాములు బంగారం రూ. 1240 పెరిగింది. గ్రాముకు రూ. 124 వరకు పెరిగింది.
Internationa Gold Rates 3/6

అంతర్జాతీయ బంగారం ధరలు

అంతర్జాతీయ బంగారం ధరలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇక హైదరాబాద్ కాకుండా మిగిలిన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Ornament Bangaram 4/6

ఆర్నమెంట్ బంగారం

ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం.. ధర 10 గ్రాములు.. రూ. 1,17,150గా ఉంది. నిన్న ఇదే రోజు 1,16,000గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1150 పెరిగింది. గ్రాముకు 115 పెరిగింది.
Today Gold Silver Rates 5/6

నేటి ధరలు

ఇక చెన్నెలో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం గ్రాము ధర రూ.93,720గా ఉంది. బెంగళూరులో ..రూ. 1,15,571..ముంబైలో.. 93,720.. కోల్‌కతాలో కూడా రూ. 1,17,150.. ఢిల్లీలో.. రూ.1,17,240.. కేరళలో 93,720.. అహ్మదాబాద్‌లో రూ. 1,11,717 గా ఉంది.
Silver Rate 6/6

వెండి ధరలు

ఇక గ్రాము సిల్వర్ ధర..రూ. 175గా ఉంది. కిలో రేటు రూ.1,75,00గా నమోదు అయింది. మొత్తంగా నిన్నటితో పోలిస్తే బంగారం ధరతో కంపేర్ చేస్తే పెద్దగా మార్పులు చేర్పులు ఏమి లేవు.
TAGS:
Gold Rate
Silver Rate
Business Ideas
Trending News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Telangana: తెలంగాణలో ఘోరం..  కాలేజీ యువతికి  లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

Telangana: తెలంగాణలో ఘోరం.. కాలేజీ యువతికి లెక్చరర్ బూతూ మెస్సెజ్‌లు.. డైలీ అలా చేయాలంటూ టార్చర్.!.

2

Motorola కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 45W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

3

8,400mAh బ్యాటరీతో iQOO 16 కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరాలతో అదరగొట్టే ఫీచర్లు!

4

Pune Techie Murder: ప్రియురాలిని చంపి రాత్రంతా శవం పక్కన కూర్చుని ఆ పని .!. పూణెలో వెలుగులోకి దారుణం..

5

బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. BHELలో ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు.. జీతం రూ. 60 వేల నుంచి మొదలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.