నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, కార్తీక మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 23వ తేదీ, సోమవారం. ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు కొత్త పనులు చేపట్టకూడని రాశులు ఏవో తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు శుభకరమైన రోజు. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి, అన్ని పనులు కలిసివస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు, మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు.
2/5
మిథున రాశి
మిథున రాశి వారికి కూడా ఈరోజు శుభకరమే. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు, శుభవార్త వింటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, అన్ని విధాలుగా కలిసివస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం కూడా కలిసివస్తుంది.
4/5
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. బద్ధకం తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి.
5/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు శుభకరమే. అన్ని విధాలుగా కలిసివస్తుంది, కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, అవి ఆర్థికంగా కలిసివస్తాయి. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)