నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ పరా బాబా నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం 2026 నవంబర్ 7వ తేదీ శనివారం మాస శివరాత్రి ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశుల జాబితా ఏమిటో తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కోరుకున్న పనులు సజావుగా సాగిపోతాయి. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది.
2/5
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేయండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. అవకాశం ఉంది.
4/5
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమమే. ఇతరులతో గొడవలకు దిగకండి. కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ రోజు ఆర్థిక లాభం కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
5/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టకూడదు. మాటపై అదుపు ఉంచుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం బాగుంటుంది. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)