• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /దీపావళి నుంచి ఈ రాశులకు అంతా శుభమే.. మీరున్నారా..!!

దీపావళి నుంచి ఈ రాశులకు అంతా శుభమే.. మీరున్నారా..!!

Deeapawali Lucky Zodiac Signs: దీపావళి ఆశ్వీయుజ అమావాస్య రోజున వస్తుంది. అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండగ. అంతేకాదు దీపావళి తర్వాత రోజు నుంచి శివ, కేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీక మాసం వస్తుంది. ఈ రోజు పూజాదికాలు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు ఇతరత్ర క్రతువులకు అత్యంత శ్రేష్టమైనది. ఈ దీపావళి నుంచి కొన్ని రాశుల వారి జాతకం మారబోతున్నట్టు పండిత్ నాగరాజ్ శర్మ చెబుతున్న మాట. ఇందులో ఏయే రాశులకు శుభాశుభా ఫలితాలు అందుకుంటున్నారో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 07, 2026, 07:31 AM IST|Updated: Nov 07, 2026, 07:35 AM IST
joinshare
దీపావళి నుంచి ఈ రాశులకు అంతా శుభమే.. మీరున్నారా..!!
Image Credit: Deepawali Lucky Zodiac Sigs (AI /Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దీపావళి పండుగతో ఈ రాశుల వారికి జాక్‌పాట్.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

దీపావళి పండుగతో ఈ రాశుల వారికి జాక్‌పాట్.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

2

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. పంట వేయకపోయినా ‘రైతు భరోసా’.. సర్కార్ సంచలన నిర్ణయం!

3

Jagtial: జగిత్యాల మూడేళ్ల బాలుడి దత్తత వివాదంలో శుభవార్త.. కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆనందంలో తల్లిదండ్రులు..

4

దీపావళి నుంచి ప్రధాన గ్రహ మార్పులు.. ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..

5

దీపావళి నుంచి ఈ రాశులకు అంతా శుభమే.. మీరున్నారా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lucky zodiac Signs -సింహం రాశి.. ఈ రాశి వారికి దీపావళి నుంచి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉండే అవకాశాలున్నాయి.  నూతన పరిచయాలు లాభదాయకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలున్నాయి. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. గత కొంత కాలం ఉన్న చికాకులు మీకు దూరమయ్యే అవకాశాలున్నాయి.


కర్కాటక రాశి.. 
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మంచి పరిస్థితి మీకు చేకూరుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వాటి వలన మీ జీవితం ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.  చేపట్టిన పనులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభించే అవకాశాలున్నాయి.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


ధనస్సు రాశి.. 
చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు.  నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఆశించిన ఫలితాలుంటాయి. దూరపు బంధువుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో జరిపే చర్చలు సఫలం అయ్యే అవకాశాలున్నాయి.  నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు.  నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి.

వృశ్చిక రాశి.. 
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది.  చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గత కొంత కాలంగా వివాహాం కానీ స్త్రీ, పురుషులకు వివాహా యోగం సిద్ధించే అవకాశాలున్నాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగే అవకాశాలున్నాయి.


మీన రాశి..

తోబుట్టువులుతో  మీకున్న  భూవివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. పెళ్లి కానీ స్త్రీ, పురుషులకు ఇది యోగ కాలం.  చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దైవ సంబంధిత సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలను  అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.

వృషభ రాశి.. 
కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్యా, ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. చిన్ననాటి స్నేహితుల కలయిక మీ జీవితంలో సంతోషం కలిగించనుంది.

Disclaimer (గమనిక):ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని జీ మీడియా న్యూస్ చెప్పడం లేదు. ఇవి ఆయా గ్రహాల సంచారంతో పాటు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతు ఉంటుంది. ఇతర వివరాల కోసం.. జ్యోతిష్య పండితులు తంజావూర్ నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Spirituality
Daily Horoscope
Telugu Rasi Phalalu