• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /నేటి రాశి ఫలాలు.. వృషభ, కర్కాటక రాశులకు శుభ యోగం.. మేష, సింహ రాశుల వారు జర జాగ్రత్త!

నేటి రాశి ఫలాలు.. వృషభ, కర్కాటక రాశులకు శుభ యోగం.. మేష, సింహ రాశుల వారు జర జాగ్రత్త!

Written ByRenuka Godugu
Published: Nov 25, 2026, 06:59 IST|Updated: Nov 25, 2026, 07:03 IST
joinshare

నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనం 2026 నవంబర్ 25వ తేదీ బుధవారం. ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవో తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఆవేశంతో చిన్న విషయాలను పెద్దవిగా తీసుకోకండి. ఇతరులతో గొడవలకు దిగకండి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది.
taurus2/5

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవచ్చు, వాటివల్ల అధికంగా లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
cancer3/5

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతంలోని బంధుమిత్రులతో కలిసి ఆనందించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.
leo4/5

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పెండింగ్‌లో ఉన్న పనులు ఆలస్యం కావచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది.
aquarius5/5

కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగానే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారస్తులు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆలోచించి, సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
TAGS:
Daily Horoscope
Telugu News
Zodiac Signs
Zodiac Prediction

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Temple Rush: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలకు కార్తీక పౌర్ణమి శోభ.. భక్తులతో కిటకిట

Temple Rush: ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలకు కార్తీక పౌర్ణమి శోభ.. భక్తులతో కిటకిట

2

Kondagattu Temple: కార్తీక పౌర్ణమి వెలుగుల్లో కొండగట్టు అంజన్న ఆలయం

3

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

4

Karthika Pournami: తెలంగాణ ఆలయాలకు కార్తీక పౌర్ణమి కాంతులు.. భక్తులతో కిటకిట

5

Car Price Hike: కార్ల ప్రియులకు భారీ షాక్‌.. ధరలు పెంచిన మూడు దిగ్గజ కంపెనీలు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.