నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం, శరదృతువు, దక్షిణాయనం, 2026 నవంబర్ 6వ తేదీ, శుక్రవారం. ప్రత్యేకంగా ఈరోజు ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి. ఆర్థికంగా ఎవరికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
1/5
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు శుభకరంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కూడా బాగా కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. అన్ని పనులు సజావుగా సాగుతాయి.
2/5
మిథున రాశి
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. కొత్త నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాలు వాయిదా వేయండి.
3/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరమే. శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈరోజు విజయం వరిస్తుంది.
4/5
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇతరులతో గొడవలకు దిగకండి. పెద్దల సూచనలతో నడుచుకోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయండి.
5/5
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదమే. వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. కొత్త ఆలోచనలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)