• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం, రూమ్స్ విషయంలో టీటీడీ సంచలన నిర్ణయం!

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం, రూమ్స్ విషయంలో టీటీడీ సంచలన నిర్ణయం!

Written ByRenuka Godugu
Published: Nov 12, 2026, 09:05 AM IST|Updated: Nov 12, 2026, 10:38 AM IST
joinshare

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 73,392 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో తలనీలాలు 33,288 మంది సమర్పించారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం రూ.3.90 కోట్లని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అయితే, తిరుమలలో సరికొత్తగా భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనుంది టీటీడీ. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Tirumala1/5

తిరుమల

TTD Good News: తిరుమలలో ఏర్పాట్లపై అభిప్రాయ సేకరణకు టీటీడీ బోర్డు కార్యాచరణ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సమావేశంలో టీటీడీ అదనపు ఈవో మాట్లాడుతూ భక్తుల నుంచి అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరించాలని ఆదేశించారు.
Tirumala Tirupati Devasthanam2/5

తిరుమల తిరుపతి దేవస్థానం

ప్రధానంగా అక్కడి ఏర్పాట్లపై అన్నప్రసాదం, వసతి సముదాయాల్లోని మౌలిక సదుపాయాలు వాటి పరిశుభ్రతకు సంబంధించి అభిప్రాయ సేకరణ భక్తుల నుంచి పొందడానికి రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
Nandakam app3/5

నందకం యాప్‌

ఇక నీటిని పొదుపుగా వాడుతూ, విద్యుత్‌ పొదుపుపై కూడా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. నందకం యాప్‌ పనితీరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే 24 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
TTD4/5

టీటీడీ

అంతేకాదు లగేజీ కౌంటర్ల వద్ద కూడా సరైన భద్రత సౌకర్యాలకు సీసీటీవీ కెమెరాలు, ఫిర్యాదు చేయడానికి సరైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇలా భక్తుల సూచనలను ఎప్పటికప్పుడు పరిగణలోకి కూడా తీసుకొని టీటీడీ సేవలు మరింత మెరుగుపరిచేలా అధికారులు పనిచేయాలన్నారు.
Tirumala latest news 5/5

తిరుమల తాజా వార్తలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 73,392 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 33,288 మంది సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
TAGS:
Tirumala
Tirupathi
AP News
Telugu News

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

2

సంక్రాంతి ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నవంబర్ 14 నుంచే టికెట్ రిజర్వేషన్లు, తేదీలివే!

3

అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

4

చిరు వ్యాపారులకు తీపి కబురు.. ముద్ర, స్టాండ్-అప్ ఇండియా పథకాలపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!!

5

పాన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్.. ఈ 5 రూల్స్ తెలియకపోతే రూ. 10,000 జరిమానా కట్టాల్సిందే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.