• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /సూర్యుడు, బుధుడి కలయికతో పవర్‌ఫుల్ రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్!

సూర్యుడు, బుధుడి కలయికతో పవర్‌ఫుల్ రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్!

Budhaditya Rajyog 2026: డిసెంబర్ 22వ తేదిన ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కూడా కలుగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 26, 2026, 11:01 IST|Updated: Nov 26, 2026, 11:03 IST
joinshare
సూర్యుడు, బుధుడి కలయికతో పవర్‌ఫుల్ రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రేషన్ కార్డుదారులకు బంపర్ గుడ్ న్యూస్.. సన్న బియ్యంతో పాటు పప్పు, నూనె, చక్కెర కూడా !

రేషన్ కార్డుదారులకు బంపర్ గుడ్ న్యూస్.. సన్న బియ్యంతో పాటు పప్పు, నూనె, చక్కెర కూడా !

2

AP First Phase Elections: తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఏపీలో పలుచోట్ల హైటెన్షన్.. పోలీసుల లాఠీచార్జ్..

3

సూర్యుడు, బుధుడి కలయికతో పవర్‌ఫుల్ రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టం డబుల్!

4

డిసెంబర్ 1 నుంచి మారనున్న 5 ప్రధాన నిబంధనలు.. సామాన్యుడి జేబుపై నేరుగా ఎఫెక్ట్!

5

రాహు కేతువుల సంచారంతో 4 రాశులకు పట్టిందల్లా బంగారమే.. భారీ ధనలాభాలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Budhaditya Rajyog 2026 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు మానవ జీవితాలపై ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రహాలకు రారాజైన సూర్యుడు.. అలాగే తెలివితేటలు, వ్యాపారాలకు కారకుడైన బుధుడు ఒకే రాశిలో కలవడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది.

2026 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన ఈ అరుదైన రాజయోగం ఏర్పడబోతోంది.. ఆ రోజు ఉదయం 7:39 గంటలకు, అప్పటికే సూర్యుడు సంచరిస్తున్న ధనుస్సు రాశిలోకి బుధుడు సంచారం చేయబోతోంది. ఫలితంగా ధనుస్సు రాశిలో సూర్య, బుధ గ్రహాల కలయిక జరిగి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ శుభ యోగ ప్రభావం 2027 జనవరి 10వ తేదీ వరకు కొనసాగనుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కూడా కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేష రాశి:
బుధాదిత్య రాజయోగం ఎఫెక్ట్‌తో మేష రాశివారికి అద్భుతమైన శుభవార్తలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రస్తుత ఉద్యోగం మారి.. మరింత మెరుగైన అవకాశాలను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.. విదేశీ ప్రయాణాలు లేదా విదేశాలకు సంబంధించిన పనుల్లో ఆటంకాలు సులభంగా తొలగిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొనే ఛాన్స్‌లు ఉన్నాయి..

సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వృత్తిపరమైన అభివృద్ధికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు సులభంగా పూర్తవుతాయి. పనిచేసే చోట పైఅధికారుల నుంచి పూర్తి సహకారం లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. మీరు పడిన శ్రమకు తగిన గుర్తింపు.. ప్రతిఫలం కూడా సులభంగా లభిస్తుంది. వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూల సమయంగా భావించవచ్చు.

కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ యోగం ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.. ఆదాయాన్ని పెంచుకునే కొత్త మార్గాలు కూడా లభిస్తాయి. గతంలో పెట్టిన పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా సులభంగా లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని సులభంగా విస్తరించుకుంటారు. అంతేకాకుండా, నూతన వాహనం లేదా ఇళ్లు కొనుగోలు చేసే యోగం కూడా ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Rasi Phalalu