• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /ధనత్రయోదశి నుంచి ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం.. లక్ష్మీనారాయణ రాజయోగంతో పట్టిందల్లా బంగారమే!

ధనత్రయోదశి నుంచి ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం.. లక్ష్మీనారాయణ రాజయోగంతో పట్టిందల్లా బంగారమే!

Lakshmi Narayana Rajayoga 2026: శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ కింది రాశులవారికి ధనత్రయోదశి నుంచి బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు పరిష్కారం కాబోతున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 05, 2026, 09:49 AM IST|Updated: Nov 05, 2026, 09:51 AM IST
joinshare
ధనత్రయోదశి నుంచి ఈ 4 రాశులకు అదృష్టమే అదృష్టం.. లక్ష్మీనారాయణ రాజయోగంతో పట్టిందల్లా బంగారమే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lakshmi Narayana Rajayoga 2026 News: జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీనారాయణ రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ యోగం కొన్ని గ్రహాల కలయిక కారణంగా ఏర్పడుతుంది. ఈ శుభప్రదమైన యోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే బుధ, శుక్ర గ్రహాల కలయిక జరబోతోంది. ఇది ధనత్రయోదశి రోజునే అంటే నవంబర్ 6వ తేది ఈ గ్రహాల కలయిక జరగుతుంది. ఇదే రోజు ఎంతో శక్తివంతమైన ఈ లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆనందం, శ్రేయస్సు, సంపద, ఐశ్వర్యం విపరీతంగా లభిస్తుంది. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగాల పరంగా అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు: 
ధనుస్సు రాశి: 
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో ధనుస్సు రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో అనేక వివాదాల నుంచి కూడా అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది.     అంతేకాకుండా తప్పకుండా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి అద్బుతమైన మేలు కూడా జరుగుతుంది. వీరు తప్పకుండా సహోద్యోగుల నుంచి మంచి సపోర్ట్‌ కూడా పొందుతారు. ఏవైనా పనులు చేయాలనుకునేవారికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహ రాశి: 
లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావంతో సింహ రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వీరికి తప్పకుండా ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి బోలెడు ప్రయోజనాలు కూడా కలగుతాయి.

తులారాశి: 
ఎంతో శక్తివంతమైన ఈ యోగంతో తులా రాశివారికి గౌరవం కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా విపరీతంగా లభిస్తాయి. ముఖ్యంగా గౌరవంతో పాటు ప్రతిష్ట కూడా అద్బుతంగా పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో కూడా ఎన్నో రకాల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేష రాశి: 
లక్ష్మీనారాయణ రాజయోగంతో మేష రాశివారికి కూడా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అదృష్టం కూడా అద్భుతంగా పెరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. పనులపై మరింత దృష్టి పెట్టడం చాలా మంచిది. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో తప్పకుండా లాభాలు కూడా కలుగుతాయి. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies
Telugu Rasi Phalalu